Actress Prema | divorce | Jeevan Appachu | Movies | Stills

Kannada actress prema files for divorce

Actress Prema files for divorce, Actress Prema divorce, Actress Prema family, Actress Prema stills, Actress Prema husband, Actress Prema marriage, Actress Prema wedding stills, Actress Prema stills

Kannada Actress Prema files for divorce: Kannada Actress Prema who is known for her role in the movie 'The Prince' opposite Mohanlal, has filed for divorce from her husband Jeevan Appachu.

విడాకులు కోరుతున్న కన్నడ హీరోయిన్

Posted: 03/03/2016 02:43 PM IST
Kannada actress prema files for divorce

సినీ నటి ప్రేమ తన భర్త జీవన్ అప్పచ్చు నుంచి విడిపోవడానికి సిద్ధమయ్యింది. అందుకోసం విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించింది. బెంగుళూరు నగరంలోని ఫ్యామిలీ కోర్టులో నేడు పిటిషన్ దాఖలు చేసారు. కొడగు జిల్లాకు చెందిన ప్రేమ... 2006లో అదే ప్రాంతానికి చెందిన జీవన్ అప్పచ్చును వివాహమాడారు.

అయితే గతకొద్ది కాలంగా వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడం, గొడవలు జరుగుతుండటంతో ప్రేమ విడాకుల వరకు వచ్చినట్లుగా తెలుస్తోంది. 1995లో శివరాజ్‌కుమార్ నటించిన సవ్యసాచి అనే చిత్రం ద్వారా ప్రేమ కన్నడచిత్రరంగంలోకి అడుగుపెట్టారు. ఉపేంద్ర దర్శకత్వంలో నిర్మితమైన ఓం సినిమాలో మాధురి అనే పాత్రలో నటించి ప్రశంసలందుకున్నారు.

తెలుగులో ‘దేవి’, ‘చిరునవ్వుతో’ వంటి పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మన్ననలు అందుకుని అవార్డులు, రివార్డులను సొంతం చేసుకుంది. కన్నడంతో పాటు తెలుగు, తమిళం భాషలలో కూడా ప్రేమ పలు చిత్రాలలో నటించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actress Prema  Divorce  Jeevan Appachu  Stills  

Other Articles