మెగాస్టార్ చిరంజీవి చిన్నకూతురు శ్రీజ పెళ్లి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. చిరంజీవి ఇళ్లు మొత్తం కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సన్నిహితులతో సందడి నెలకొంది. పెళ్లికి ముందు నిర్వహించాల్సిన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ పెళ్లి పనులను చిరంజీవి దగ్గరుండి మరీ జరిపిస్తున్నారు.
శ్రీజ వివాహం తన చిన్నప్పటి క్లాస్ మేట్ అయినటువంటి కళ్యాణ్ ను ఈనెల 25న వివాహం చేసుకోనుందని తెలిసిందే. చిత్తూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కిషన్ తనయుడే కళ్యాణ్. శ్రీజ-కళ్యాణ్ లు స్నేహితులే కాకుండా.. శ్రీజ తల్లి, కళ్యాణ్ తల్లి కూడా మంచి స్నేహితులేనట. దీంతో రెండు కుటుంబాలు సంతోషంగా ఈ పెళ్లి ఏర్పాట్లను చేసుకుంటున్నాయి.
అయితే ఇప్పటివరకు శ్రీజను పెళ్లి చేసుకోబోయే కళ్యాణ్ ఎలా వుంటాడోనని మెగా అభిమానులు ఎదురుచూస్తూ వున్నారు. కానీ తాజాగా కళ్యాణ్ ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఆ ఫోటోలు మీకోసం అందిస్తున్నాం. మీరు ఓ లుక్కేయండి. ఈ పెళ్లి వివరాలను చిరంజీవి మరికొద్ది రోజుల్లోనే అధికారికంగా ప్రకటించనున్నారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more