Tuntari | Teaser | Nara Rohith | Latha hegde

Nara rohit tuntari movie teaser

Nara Rohit Tuntari Teaser, Tuntari movie audio soon, Tuntari movie stills, Tuntari movie latest news, Tuntari movie updates, Tuntari movie posters, Latha hegde latest stills, Latha hegde in tuntari, Latha hegde hot stills, Tuntari movie, Tuntari stills

Nara Rohit Tuntari Movie Teaser: Nara Rohith upcoming film Tuntari. Kumar Nagendra director. Latha hegde heroine. Audio will be release soon.

నారా రోహిత్ తుంట‌రి ఫస్ట్ లుక్ టీజర్

Posted: 01/30/2016 09:19 AM IST
Nara rohit tuntari movie teaser

నారా రోహిత్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘తుంటరి’. తమిళంలో శివకార్తికేయన్, హన్సిక జంటగా నటించిన బ్లాక్ బస్టర్ హిట్ ‘మాన్ కరాటే’ చిత్రానికి రీమేక్ గా రూపొందుతుంది. ఈ ‘తుంటరి’ చిత్రాన్ని శ్రీ కీర్తి ఫిలిమ్స్ బ్యానర్ పై అశోక్ బాబా, నాగార్జున్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘గుండెల్లో గోదారి’ ఫేమ్ కుమార్ నాగేంద్ర దర్శకత్వం వహిస్తున్నారు.

తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేసారు. ఇందులో బాక్సింగ్ రింగ్ లో బాక్సర్ గా కనిపిస్తున్నాడు. లవ్, కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో నారా రోహిత్ సరసన లతా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. సాయికార్తీక్ సంగీతం అందిస్తున్న ఆడియోను త్వరలోనే విడుదల చేయనున్నారు.


idlebrainlive

ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. వేసవి సెలవుల్లో ‘తుంటరి’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tuntari  Nara Rohith  Teaser  Latha Hegde  stills  posters  

Other Articles