Mohanlal | car accident | Malayalam Movies | Stills

Malayalam actor mohanlal escapes car accident

Mohanlal escapes car accident, Mohanlal car accident, Mohanlal safe, Mohanlal health news, Mohanlal accident news, Mohanlal car issue, Mohanlal latest updates, Mohanlal movie news, Mohanlal pulimurugan, Mohanlal stills

Malayalam actor Mohanlal escapes car accident: Actor Mohanlal, who is gearing up for his next movie 'Pulimurugan', had a miraculous escape after his car met with an accident. The car incurred damages but the actor, fortunately, escaped unhurt.

కారు ప్రమాదం నుంచి బయటపడ్డ సూపర్ స్టార్

Posted: 01/28/2016 04:42 PM IST
Malayalam actor mohanlal escapes car accident

ప్రముఖ మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ అదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. మోహన్ లాల్ ప్రస్తుతం ‘పులి మురుగన్’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనేందుకు వెళుతున్న మోహన్ లాల్ కారున వేగంగా వస్తున్న టిప్పర్ ఢీ కొనడంతో ప్రమాదం జరిగింది. ఈ సంఘటన కేరళలోని మళయత్తూర్ సమీపంలో జరిగింది.

అయితే ఈ ప్రమాదంలో మోహన్ లాల్ కు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఎలాంటి గాయాలు కాకుండా, క్షేమంగా బయటపడటంతో అభిమానుల్లో కాస్త కంగారు తగ్గింది. కానీ ఈ విషయంపై మోహన్ లాల్ స్వయంగా మీడియా ముఖంగా ఏదైనా ప్రకటన విడుదల చేసే వరకు అభిమానుల్లో మాత్రం కంగారు తగ్గదనే చెప్పుకోవచ్చు.

మోహన్ లాల్ తెలుగులో రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. ఒకటి చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మరొకటి యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతున్న ‘జనతా గ్యారేజ్’. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mohanlal  Car Accident  Safe  Puli Murugan  stills  

Other Articles