Rajendra Prasad | BVSN Prasad | Pawan Kalyan | Movie News

Rajendra prasad talks about bvsn prasad issue

Rajendra Prasad clarifies about BVSN Prasad Issue, Rajendra Prasad talks about BVSN Prasad Issue, BVSN Prasad Issue, Pawan Kalyan latest news, Pawan Kalyan movie news, Pawan Kalyan latest updates, Pawan Kalyan

Rajendra Prasad talks about BVSN Prasad Issue: Power star Pawan Kalyan financial issue with Attarintiki Daredi film producer BVSN Prasad.

పవన్ రెమ్యునరేషన్ సమస్యపై రాజేంద్రప్రసాద్ స్పందన

Posted: 01/28/2016 06:17 PM IST
Rajendra prasad talks about bvsn prasad issue

‘అత్తారింటికి దారేది’ చిత్ర సమయంలో తనకు బాకీ పడ్డ రెమ్యునరేషన్ విషయంలో ఇటీవలే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆ చిత్ర నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ పై ‘మా’ అసోసియేషన్ లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతానికి ఆ సమస్యను పరిష్కరించినట్లుగా ‘మా’ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ చెప్పుకొచ్చారు.

ఆయన గురువారం తిరుమల శ్రీవారిన దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ నుంచి తమకు అందిన ఫిర్యాదును స్వీకరించిన అనంతరం.. చిత్ర నిర్మాతతో సంప్రదింపులు జరిపి, బాకీపడ్డ మొత్తాన్ని కూడా ఇవ్వాలని నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ కు తెలియజేసామని, దీంతో సమస్య పరిష్కారం అయ్యిందని రాజేంద్రప్రసాద్ తెలియజేసారు.

ఇక రాజేంద్రప్రసాద్ నటించిన ‘నాన్నకు ప్రేమతో’ చిత్రం ప్రస్తుతం అన్ని చోట్ల మంచి టాక్ తో నడుస్తోంది. సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేసారు. మరి రాజేంద్ర ప్రసాద్ చెప్పినట్లుగా ఈ సమస్య తీరిపోయిందా లేక బివిఎస్ఎన్ ప్రసాద్ త్వరగా డబ్బులను పవన్ కళ్యాణ్ కు అందించకుండా ఆలస్యం చేస్తారో అనే విషయం త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  Rajendra Prasad  clarifies  BVSN Prasad Issue  

Other Articles