Deepika Padukone | paid 50 thousand | hair stylist | Stills

Deepika padukone paid 50 thousand for hair stylist

Deepika Padukone paid 50 thousand for hair designer, Deepika Padukone paid 50 thousand, Deepika Padukone hollywood movie, Deepika Padukone movie news, Deepika Padukone gym, Deepika Padukone latest stills, Deepika Padukone hot stills, Deepika Padukone

Deepika Padukone paid 50 thousand for hair stylist: Bollywood star heroine Deepika Padukone paid 50 thousand to her hair designer for hollywood movie.

హెయిర్స్ కోసం రోజుకు 50 వేలు ఖర్చు

Posted: 01/28/2016 11:03 AM IST
Deepika padukone paid 50 thousand for hair stylist

సినిమా సినిమాకు క్రేజ్ మారడం, హీరోహీరోయిన్ల రెమ్యునరేషన్ కూడా మారడం అందరికి తెలిసిందే. ఇక స్టార్ హీరోహీరోయిన్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. అలాంటిది బాలీవుడ్ లో వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతున్న స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే ప్రస్తుతం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

గతకొద్ది కాలంగా తన ప్రేమ వ్యవహారాలతో హాట్ టాపిక్ గా మారిన దీపికా.. ఈ సారి తన కొత్త సినిమా విషయంలో హాట్ టాపిక్ గా మారింది. దీపికా త్వరలోనే ఓ హాలీవుడ్ సినిమాలో నటించనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో తన క్యారెక్టర్ కోసం చాలా కేర్ తీసుకుంటుంది. ఇప్పటికే తన బాడీని పర్ఫెక్ట్ షేప్ కోసం జిమ్ లో మరింత కష్టపడుతోంది.

ఇదిలా వుంటే ఈ సినిమాకోసం తన హెయిర్ స్టైల్ ను కొత్తగా చూపించడానికి ఓ హాలీవుడ్ హెయిర్ స్టైలిస్ట్ ను ఏర్పాటుచేసుకుందట. ఆ హెయిర్ స్టైలిష్ట్ కు దీపికా రోజుకు 50వేల రూపాయలు పారితోషకంగా ఇస్తోందట. ఈ విషయం తెలుసుకున్న బాలీవుడ్ జనాలు కొంతమంది... ‘బాబోయ్.. ఈ అమ్మడికి బాగా ఎక్కువయ్యింది’ అంటుంటే.... మరికొందరేమో.. ‘హాలీవుడ్ సినిమా అంటే మాములా.. ఆ మాత్రం ఖర్చు కూడా తక్కువే’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ హాలీవుడ్ సినిమాలో దీపికా ఎలా వుండబోతుందో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Deepika Padukone  paid 50 thousand  hair designer  Hollywood Movie  Stills  

Other Articles