Rekha | Yash Chopra | Memorial Award | Movies | stills

Rekha wins yash chopra memorial award

Rekha receives Yash Chopra Memorial Award, Rekha Yash Chopra Memorial Award, Rekha wins Yash Chopra Award, Rekha latest awards, Rekha talks about Yash Chopra, Rekha latest stills

Rekha wins Yash Chopra Memorial Award: Veteran actor Rekha was honoured with the Yash Chopra Memorial Award.

అతనే రేఖకు ప్రేమపాఠాలు నేర్పించాడట!

Posted: 01/28/2016 10:13 AM IST
Rekha wins yash chopra memorial award

తనకు ప్రేమంటే ఏంటో తెలియజేసింది అతనే అని చెబుతోంది బాలీవుడ్ ఎవర్ గ్రీన్ గ్లామర్ క్వీన్ రేఖ. ఇటీవలే యశ్ చోప్రా స్మారక అవార్డును రేఖ అందుకున్నారు. ముంబైలో జరిగిన ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ చేతుల మీదుగా రేఖ ఈ అవార్డును అందుకున్నారు. ఈ కార్యక్రమంలో జ్యూరి సభ్యులతో పాటు డేవిడ్ ధావన్, పూనమ్ దిల్లాన్, మోహన్ బాబు, గుల్షన్ గ్రోవర్, శతృఘ్నసిన్హా లు పాల్గొన్నారు.

ఈ సంధర్భంగా రేఖ తనకు యశ్ చోప్రాతో వున్న అనుబంధాన్ని గుర్తిచేసుకున్నారు. రేఖ మాట్లాడుతూ... తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్స్ లలో ఒకటైన ‘సిల్ సిలా’ సినిమాను యశ్ చోప్రా దర్శకత్వంలోనే నటించానని, ఆ సమయంలో తనకు ప్రేమ అంటే ఏంటో ఆయనే తెలియజేశారని రేఖ తెలిపింది. ఇది తన కెరీర్ కు ముగింపు కాకపోయినప్పటికీ, ఎప్పటికీ గుర్తుండిపోయే ఓ బెస్ట్ చాప్టర్ అని రేఖ చెప్పుకొచ్చింది.

సినిమాల్లో అవకాశాలు వచ్చినన్నీ రోజులు కూడా నటిస్తానని, ఇప్పట్లో రిటైర్ అయ్యే ఆలోచనే లేదని రేఖ చెప్పుకొచ్చింది. మరి ఇప్పటికీ కూడా ఏమాత్రం వన్నెతగ్గని గ్లామర్ రేఖ సొంతం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rekha  Yash Chopra  Memorial Award  Stills  

Other Articles