shatrughan sinha talks about his affair with reena roy

Shatrughan sinha talks about his affair with reena roy

shatrughan sinha talks about reena roy, shatrughan sinha reena roy affair, shatrughan sinha latest news, shatrughan sinha hot comments, shatrughan sinha book, shatrughan sinha affairs, shatrughan sinha reena roy stills, shatrughan sinha family

shatrughan sinha talks about his affair with reena roy: Shatrughan Sinha and Reena Roy's affair has provided fodder to gossip mills for several decades now. ... One of the chapters in the book has Shotgun talking about his girl friends.

తన అక్రమ సంబంధాలపై సోనాక్షి తండ్రి క్లారిటీ

Posted: 01/19/2016 03:37 PM IST
Shatrughan sinha talks about his affair with reena roy

సినిమా తారల జీవితాలన్నీ కూడా పుకార్లతోనే కొనసాగుతున్నాయి. అవి మంచి, చెడూ అనే విషయాలనేవి కాకుండా... చాలా వరకు కూడా చెడు గాసిప్స్ ఎక్కువగా వుంటాయి. ఇక ఒకరితోఒకరికి సంబంధం వుందంటూ వార్తలొస్తూ వుంటాయి. కానీ ఇందులో ఎంతవరకు నిజాలున్నాయి, అబద్ధాలున్నాయని తెలుసుకోవడానికి చాలా కాలం పడుతుంది. కానీ తన వ్యక్తిగత జీవితంలోని అక్రమ సంబంధాల గురించి బాలీవుడ్ నటుడు శతృఘ్నసిన్హా మాట్లాడారు.

శతృఘ్నసిన్హా మరెవరో కాదు.. బాలీవుడ్ లేటేస్ట్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా తండ్రి. ఇక శతృఘ్నసిన్హా జీవితకథను ‘ఎనీ థింగ్ బట్ ఖామోష్: ది శతృఘ్నసిన్హా బయోగ్రఫీ’లో ప్రస్తావించారు. శతృఘ్నసిన్హా ఆత్మకథను పూర్తిచేయడానికి రచయిత్రి భారతి ఎస్ ప్రధాన్ కు ఏడేళ్ల సమయం పట్టింది. ఇటీవలే పలువురు రాజకీయ నాయకుల సమక్షంలో విడుదల చేసారు.

ఈ సంధర్భంగా శతృఘ్నసిన్హా మాట్లాడుతూ... నా బయోగ్రఫీ అంతా నా జీవితం గురించి ఉంటుంది. నేను పూనేలో చదువుకోవడానికి ఇల్లు ఎలా వదిలిపెట్టాను. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎలా స్ట్రగుల్స్ అనుభవించాను. నా జీవితంలోకి వచ్చిన అమ్మాయిలు, నా భార్య గురించి మరియు ఇంకా బయటివాళ్లు గురించి ఉంటుంది అని చెప్పుకొచ్చారు. కానీ వారి పేర్లు బయటకు చెప్పటానికి ఇష్టపడలేదు. కానీ రీనా రాయ్ తో అనుబంధ సంబంధం గురించి... పూనం ని వివాహం చేసుకున్న తర్వాత కూడా కొనసాగిందని అన్నారు. కానీ తన జీవితంలోకి వచ్చిన మిగతా ఆడవాళ్ల పేర్లు చెప్పటానికి ఆయన ఇష్టపడలేదు. వారు సెటిలై పిల్లలతో సుఖంగా ఉన్నారని, వారి పేర్లు చెప్పి ఇబ్బందులకు గురి చెయ్యనని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : shatrughan sinha  Affair  Reena Roy  Hot news  

Other Articles