Chiranjeevi new look for 150th kaththi remake

Chiranjeevi new look for 150th kaththi remake

Megastar Chiranjeevi new look for 150th film, Chiranjeevi latest stills, Chiranjeevi hot stills, Chiranjeevi stills, Chiranjeevi gallery, Chiranjeevi 150th film news, Chiranjeevi 150th film updates, Chiranjeevi 150th film details, Chiranjeevi 150th film latest news, Chiranjeevi 150th movie details, Chiranjeevi latest stills

Chiranjeevi new look for 150th kaththi remake: Megastar Chiranjeevi 150th film confirmed. chiranjeevi 150th film is tamil star hero Vijay`s block buster film Kaththi. This film will be remake director VV Vinayak.

కోర మీసాలతో అదరగొడుతున్న మెగాస్టార్.. కొత్త లుక్ అదుర్స్

Posted: 01/19/2016 03:46 PM IST
Chiranjeevi new look for 150th kaththi remake

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా దాదాపు ఖరారు అయిన విషయం తెలిసిందే. తమిళంలో విజయ్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ హిట్ ‘కత్తి’ చిత్రాన్ని తెలుగులోకి చిరంజీవి 150వ సినిమాగా రీమేక్ చేయబోతున్నారు. ఈ రీమేక్ లోనే చిరంజీవి హీరోగా నటించనున్నారని రాంచరణ్ ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకు వి.వి.వినాయక్ దర్శకత్వం వహించనున్నారు.

అయితే ఇందులో రెండు విభిన్న పాత్రలున్నాయి. ఒకరు పల్లెటూరి వ్యక్తి కాగా, మరొకరు ఇప్పటి యూత్. అయితే ఈ సినిమాలో చిరంజీవి లుక్ ఎలా వుండబోతుందో అనే విషయంపై మెగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ అందులోని ఓ లుక్ ఎలా వుండబోతుందో చిరంజీవి చిన్న క్లూ ఇచ్చేసాడు. ఇటీవల హైదరాబాద్ లోని ఓ వివాహ కార్యక్రమానికి హాజరయ్యారు చిరంజీవి.

ఈ కార్యక్రమంలో చిరంజీవి కొత్త లుక్ తో ఎంట్రీ ఇచ్చాడు. కోర మీసాలతో చాలా రఫ్ గా కనిపిస్తున్నాడు. చిరంజీవిని ఈ విధంగా చూస్తుంటే.. ఈ 150వ సినిమాలోని పల్లెటూరి వ్యక్తి పాత్ర కోసం ఇలా కోరమీసాలు పెంచుతున్నాడని అర్థమవుతోంది. మొదటగా ఈ పల్లెటూరి వ్యక్తి పాత్రకు సంబంధించిన చిత్రీకరణ పూర్తి చేసి, ఆ తర్వాత మిగతా పాత్రను షూటింగ్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే షూటింగ్ వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.

అంతా అనుకున్నట్లు జరిగితే రామ్ చరణ్ బర్త్ డే మార్చి 27న సినిమా లాంచనంగా ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాను లైకా సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. ప్రస్తుతం ఈ రీమేక్ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. నయనతారను హీరోయిన్ గా అనుకుంటున్నారు. మరి 150వ సినిమా

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Chiranjeevi  new look  stills  movie news  

Other Articles