Speedunnodu | Theatrical Trailer | Bellamkonda Srinivas | Posters

Speedunnodu movie theatrical trailer

Speedunnodu Theatrical Trailer, Speedunnodu Trailer, Speedunnodu posters, Speedunnodu songs, Speedunnodu audio release date, Speedunnodu latest news, Speedunnodu movie updates, Speedunnodu

Speedunnodu Movie Theatrical Trailer: featuring Bellamkonda Srinivas, Sonarika Bhadoria, Tamanna, Rao Ramesh, Srinivas Reddy and Fish Venkat. Directed by Bheemaneni Srinivas Rao. Music composed by Vasanth and Produced by Bheemineni Sunitha under the banner of Goodwill Films.

బ్యాచిలర్ బాబుతో తమన్నా హాట్ సాంగ్

Posted: 01/13/2016 12:51 PM IST
Speedunnodu movie theatrical trailer

‘అల్లుడు శీను’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి, మంచి మార్కులు కొట్టేసాడు బెల్లంకొండ శ్రీనివాస్. ఈ సినిమా తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకొని నటిస్తున్న రెండవ చిత్రం ‘స్పీడున్నోడు’. ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాస్ రావ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని గుడ్ విల్ ఫిలిమ్స్ బ్యానర్ పై భీమినేని సునీత నిర్మిస్తున్నారు.

ఇందులో శ్రీనివాస్ సరసన ‘జాదుగాడు’ ఫేం సొనారిక హీరోయిన్ గా నటిస్తుంది. మిల్కీ బ్యూటీ తమన్నా ఓ స్పెషల్ సాంగ్ లో నటించింది. తాజాగా ఈ చిత్ర థియేటర్ ట్రైలర్ ను విడుదల చేసారు. ఇందులో ‘బ్యాచిలర్ బాబు...’ అనే స్పెషల్ సాంగ్ లో తమన్నా అదరగొట్టేసింది. ‘అల్లుడుశీను’లో కూడా తమన్నా ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించింది.

స్నేహంకోసం ఎంత రిస్క్ అయినా చేసే ఓ సరదా కుర్రాడు అనే కథాంశంతో రూపొందుతున్నట్లుగా కనిపిస్తుంది. వసంత్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియోను త్వరలోనే విడుదల చేయనున్నారు. మరి ఈ సినిమా ఎలా వుండబోతుందో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Speedunnodu  Theatrical Trailer  Posters  Audio Soon  Stills  

Other Articles