Naannku Permatho public talk

Naannku permatho public talk

NTRs Naannaku Prematho, Naannaku Prematho Movie, Naannaku Prematho Public Talk, Naannaku Prematho updates, Naannaku Prematho News, Naannaku Prematho release, Naannaku Prematho New Posters

NTRs Naannaku prematho public talk. General public very excited on NTRs Naannku Prematho cinema. NTR looks very Handsome and very passionative.

"నాన్నకు ప్రేమతో"... ఏం చేసాడు?

Posted: 01/13/2016 03:01 PM IST
Naannku permatho public talk

నందమూరి అభిమానులకు... తెలుగు సినీ అభిమానులకు సంక్రాంతి ఒక్క రోజు ముందే మొదలయ్యింది. ఈ ఉదయం, భారీ అంచనాల మధ్య, అంతకుమించి అభిమానుల నమ్మకం మధ్య విడుదల అయిన "నాన్నకు ప్రేమతో", తొలి ఆట విరామం సమయానికల్లా, బ్లాక్ బస్టర్ హిట్ టాక్ నిస్సందేహంగా సొంతం చేసుకుంది... సెకండ్ హాఫ్ అయిపోయిన తరువాత, ఫైనల్ టాక్ బయటికి ఒచ్చింది.
యన్. టీ. ఆర్., న్యూ లుక్ తో వెండి తెరమీద ఎంట్రీ ఇవ్వడమే, అభిమానులకు కమ్మని సర్ప్రైస్... మోటివేషనల్ స్పీకర్ గా తన అప్పీయరెన్స్ అండ్ డైలాగ్స్, ఆఫ్ కోర్స్ క్యారెక్టర్ కు అనుగుణంగా   యన్. టీ. ఆర్. కనబరచిన ఓవర్ ఆల్ పెర్ఫార్మెన్స్ హైలెట్... ప్రతీ షాట్ సింప్లీ సుపర్బ్ గా నిలిచింది... "ఇది కధ" అని ఆడియన్స్ అనాలిసిస్ చేస్తూ కూర్చోకుండా, సినిమాలో లీనం అయిపోయారు... ఇలా సాగుతుండగానే, "అప్పుడే ఒచ్చేసిందా" అనిపించిన ఇంటర్వెల్ బ్యాంగ్ అదుర్స్ , సెకండ్ హాల్ఫ్ కోసం ఆడియన్స్ వెయిట్ చేసేలా ఉంది...

ఇక సెకండ్ హాఫ్ లో కధని నడిపించిన తీరు... యన్. టీ. ఆర్. తో పాటు, జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్ వంటి హేమా హేమీల మచ్ అప్లాడెడ్ పెర్ఫార్మెన్స్ ... నో వర్డ్స్ టు స్పీక్... ముఖ్యంగా లాస్ట్ 40 మినట్స్, లీడ్ యాక్టర్స్ తో సుకుమార్ పండించిన సెంటిమెంట్, ఆడియెన్స్ గుండెను బరువేక్కేలా చేసిందనే చెప్పాలి. వెండితెర మీద లాస్ట్ షాట్, ఆడియన్స్ ఒక అనిర్వచనీయమైన భావోద్వేకంతో సీట్లల్లోంచి లేచేలా చేస్తుంది...

టిపికల్ స్తోరీలైన్స్ కు కేర్ ఆఫ్ అడ్రెస్ అయిన సుకుమార్, సెంటిమెంట్ ను కూడా అద్భుతంగా వర్క్ అవుట్ చెయ్యగలిగారు... ఇక సందర్భానికి తగినట్టుగా దేవీ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ అండ్ ఫుట్ టాపింగ్ సాంగ్స్, మ్యూసిక్ లవర్స్ ఎంజాయ్ చేసేలా ఉన్నాయి... రాకుల్ సహా మిగితా అందరు ఆర్టిస్ట్ లు సినిమా ను హిట్ చెయ్యడంలో తమ వంతు 100% న్యాయం చెయ్యగలిగారు అనే చెప్పాలి. ఇక యన్. టీ. ఆర్. రిమేయిన్స్ టు బీ అ షో టాపర్... ఎటువంటి ఇమేజ్ చక్రంలో ఇమడకుండా, పాత్రలో ఇమిడిపోయాడు, యంగ్ టైగర్...

ఒవర్ ఆల్ గా, "నాన్నకు ప్రేమతో" ఇస్ అ మోస్ట్ స్టయిలిష్ మూవీ, దట్ హస్ ఆల్ అదర్ ఎమోషన్స్ కంప్లీట్లీ ఇన్ ఇట్...

మస్ట్ సే ... వీ హావ్ అ రీసన్ టు సెలెబ్రేట్ థిస్ సంక్రాంతి విత్ "నాన్నకు ప్రేమతో"!  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NTR  Naannaku Prematho  Movie  Review  

Other Articles