NTR Fans will celebrate Sankranti with love

Ntr fans will celebrate sankranti with love

NTR, NTRs Naannaku Prematho, NTRs film, Naannaku Prematho News, Naannaku Prematho updates, Naannaku Prematho Posters, NTRs updates, NTRs News, NTR New posters

NTR Fans will celebrate Sankranti with love. Jr. NTRs Nannaku Prematho will realease on Sankranti eve. NTR fans exciting for this movie.

"ప్రేమతో" సంక్రాంతి సంబరాలు

Posted: 01/09/2016 06:08 PM IST
Ntr fans will celebrate sankranti with love

2016 సంక్రాంతి, యంగ్ టైగర్ అభిమానులకు, ప్రత్యేకం... హీరోగా యన్. టీ. ఆర్. 25 వ సినిమా రిలీజ్ మరి. విలక్షణ కధలు చెప్పి, ప్రేక్షకులను కన్విన్స్ చెయ్యగల సత్తా ఉన్న డైరెక్టర్ సుకుమార్ విషన్ ను నిస్సంకోచంగా అడాప్ట్ చేసుకున్నాడు యన్. టీ. ఆర్.

సినిమా స్టార్ట్ అయిన టైం నుంచీ, యన్. టీ. ఆర్. లుక్ రివీల్ అయిన టైం వరకు. టీసర్ విడుదల అయ్యి, అతి తక్కువ టైం లోనే, యుట్యూబ్ లో అతి ఎక్కువ లైక్స్ అండ్ వ్యూస్ సంపాదించడం దగ్గరి నుంచీ, ఆడియో విడుదల తరువాత ఆడియన్స్ పాటలను "ఫాలో" అవ్వడం వరకు. టైటిల్ అనవున్స్ అయిన టైం నుంచీ, ట్రెయిలర్ లాంచ్ వరకూ , "నాన్నకు ప్రేమతో" కు సంబంధించి, ఏ అప్డేట్ అయినా ఒక సంచలనమే ...

ఇంత టాక్ద్ అబౌట్ మూవీ ఈ ఇయర్, "నాన్నకు ప్రేమతో" నే మొదలు... సినిమాలో యన్. టీ. ఆర్. మోటివేషనల్ స్పీకర్ గా కనిపించబోతున్నాడు. యన్. టీ. ఆర్.మునుపటి సినిమాల్లో చెప్పిన పంచ్ డైలాగ్ లను, ఆడియన్స్ యెంత భారీ ఎత్తున రిసీవ్ చేసుకున్నారో, మీకు బాగా తెలుసు. మరి మోటివేషనల్ స్పీకర్ గా యంగ్ టైగర్ చెప్పే డైలాగ్స్, మనపై మ్యాజిక్ లా పని చెయ్యడం ఖాయం.

సంక్రాంతి సంబరాలకోసం, పిండి వంటల కోసం ప్రతీ ఏడు, పండుగ ఎప్పుడెప్పుడు ఒస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాం మనం. కానీ ఈ ఇయర్, నందమూరి అభిమానులే కాక, ప్రతీ తెలుగు సినీ అభిమాని కూడా, "నాన్నకు ప్రేమతో" చూడటానికి, సంక్రాంతి కోసం ఎదురు చూస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NTR  NTRs Naannaku Prematho  NTRs film  

Other Articles