Shah Rukh Khan named brand ambassador of Reliance Jio

Srk is brand ambassador of reliance jio

Shah Rukh Khan,Reliance Jio,Dilwale,Reliance jio 4G launch,Bharti Airtel,Mukesh Ambani, Reliance Industries, Mukesh Ambani, Reliance's telecom venture jio, brand ambassador, Reliance Jio brand ambassador,A.R. Rahman,Sunil bharti mittal

Bollywood superstar Shah Rukh Khan will be the brand ambassador of billionaire Mukesh Ambani's telecom venture Reliance Jio

షారుఖ్ ఖాన్ కు అందివచ్చిన జాక్ పాట్..

Posted: 12/25/2015 08:20 PM IST
Srk is brand ambassador of reliance jio

దిల్ వాలే చిత్రం బాక్సిఫీసు వద్ద అశించినంత స్థాయిలో రాకపోవడంతో చిత్రం కలెక్షన్స్ కూడా సన్నగిల్లిన తరుణంలో బాలీవుడ్ బాద్ షాకు మరో జాక్ పాట్ అందింవచ్చింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ టెలికం వెంచర్ రిలయన్స్ జియో బ్రాండ్ అంబాసిడర్‌గా బాలీవుడ్ షారూక్ ఖాన్ వ్యవహరించనున్నారు. రిలయన్స్ జియో తన 4జీ సేవలను (కేవలం రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉద్యోగుల కోసం) ఈ నెల 27న ప్రారంభించనున్నది.

కమర్షియల్ 4జీ సేవలను వచ్చే ఏడాది మార్చి-ఏప్రిల్ నుంచి వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశముంది. రిలయన్స్ జియో బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నానని షారూక్ ఖాన్ ఒక టీవీ ఇంటర్వ్యూలో తెలిపారు. డిసెంబర్ 27న జరగనున్న రిలయన్స్ జియో 4జీ  ప్రారంభోత్సవ కార్యక్రమానికి షారూక్ ఖాన్, మ్యూజిక్ డెరైక్టర్ ఏఆర్ రెహమాన్ ముఖ్య అతిధులుగా హాజరు కానున్నారు

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Reliance's telecom venture jio  brand ambassador  Shahrukh Khan  Mukesh Ambani  

Other Articles