Writer CK Vishwanath passed away

Writer ck vishwanath passed away

CK Vishwanath died, actor CK Vishwanath passed away, CK Vishwanath no more, CK Vishwanath death news, CK Vishwanath movies, CK Vishwanath latest updates, CK Vishwanath stills

Writer CK Vishwanath passed away: Tollywood cine writer, actor Chilukoti Kashi Vishwanath passed away. CK Vishwanath movies, films, gallery.

ప్రముఖ సినీ రచయిత సికె విశ్వనాథ్ మృతి

Posted: 12/22/2015 04:40 PM IST
Writer ck vishwanath passed away

ప్రముఖ సినీ రచయిత, సీనియర్ నటుడు  చిలుకోటి కాశీ విశ్వనాద్ కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో భాదపడుతున్నాడు. ఆయన హైదరాబాద్ నుండి విశాఖపట్టణం వెళుతున్న లోకమాన్య తిలక్ ఎక్స్ ప్రెస్ లో అకస్మాత్తుగా గుండె పోటు రావడంతో విశ్వనాథ్ గారు తన తుదిశ్వాసను విడిచారు. దాదాపు రచయితగా  70 చిత్రాలకు పైగా పని చేశారు. తెలుగు సినిమాల్లోని రాజా చంద్ర, రేలంగి, దాసరి నారాయణరావు, విజయ బాపినీడు వంటి ఎంతోమంది ప్రముఖులతో కలిసి పని చేశారు. తెలుగు సినిమాలకు ఎంతో సేవనందించిన చిలుకోటి కాశీవిశ్వనాద్ మరణం పట్ల పలువురు సినిమా ప్రముఖులు ప్రగాడ సంతాపం తెలియజేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : CK Vishwanath  died  passed away  movies  stills  

Other Articles