NTR confirms Hacking of his Twitter account

Ntr confirms hacking of his twitter account

NTR Twitter account hacked, Nannaku Prematho Movie Latest Poster, Nannaku Prematho Movie Teaser, NTR Nannaku Prematho Movie Poster, NTR Nannaku Prematho Movie, NTR Sukumar Movie First Look Still, NTR First Look Still, Ntr latest film shooting updates, Ntr latest news, Ntr movie news, Ntr movie updates, Ntr shooting details, Ntr latest stills, Ntr news, Rakul movies, Rakul

NTR confirms Hacking of his Twitter account: Young tiger Ntr twitter account hacked by someone. NTR latest film Nannaku Prematho. Sukumar direction. Rakul preet singh heroine. Devi Sri prasad music. BVSN Prasad Producer.

అభిమానులను కంగారు పెడుతున్న యంగ్ టైగర్ ట్విట్టర్

Posted: 12/22/2015 11:09 AM IST
Ntr confirms hacking of his twitter account

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న ‘నాన్నకు ప్రేమతో’ సినిమా ఎప్పుడు విడుదలవుతుందోనని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర బ్యానర్ పై నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుందని గతకొద్ది రోజులుగా వార్తలొస్తున్న విషయం తెలిసిందే. అయితే అదే రోజున బాలయ్య నటిస్తున్న ‘డిక్టేటర్’ చిత్రం కూడా విడుదలకు సిద్ధమవుతోంది. అందువల్ల ‘నాన్నకు ప్రేమతో’ చిత్రాన్ని వాయిదా వేయాలనే ఆలోచనలో చిత్ర యూనిట్ వున్నట్లుగా వార్తలొస్తున్నాయి.

అయితే ఈ విషయంపై ఎన్టీఆర్ విభిన్నంగా స్పందించాడు. ‘చాలా రోజులుగా అభిమానులు... సినిమా రిలీజ్, ఆడియో రిలీజ్ల గురించి అడుగుతున్నారు. ఆ విషయం నాకు తెలుసు అనే అనుకుంటున్నారా..? సినిమా విషయంలో ఏ జరుగుతుందో నాకు కూడా తెలీదు’ అంటూ ఎన్టీఆర్ తన సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేసాడు. అయితే ట్వీట్ పెట్టిన కాసెపటికే డిలీట్ కావడం, ఆ తర్వాత మళ్లీ పోస్ట్ అవ్వడం అభిమానులను కంగారు పెట్టింది.

కానీ ఈ విషయంపై ఎన్టీఆర్ ఎట్టకేలకు ఓ క్లారిటీ ఇచ్చేసాడు. తన ట్విట్టర్ అకౌంట్ ఎవరో హ్యక్ చేసారని తన టీం గుర్తించింది. అసలు ఎం జరిగిందో, ఎలా జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని, నా ట్విట్టర్ ఎకౌంట్ పూర్తిగా నా కంట్రోల్ లోకి వచ్చిన తర్వాత తిరిగి అభిమానులతో మాట్లాడుతాను అంటూ ట్వీట్ చేసాడు. మరి ‘నాన్నకు ప్రేమతో’ సినిమా విడుదల సంక్రాంతికే వుంటుందో లేదో అనే విషయంపై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NTR  Nannaku Prematho  Twitter account  Rakul preet singh  Movie News  

Other Articles