Ram Nenu Sailaja Movie Audio Launch

Ram nenu sailaja movie audio launch

Ram Nenu Sailaja Audio Launch, Ram Nenu Sailaja First Look, Ram Nenu Sailaja Posters, Ram latest stills, Nenu Sailaja movie stills, Ram movies, Ram, Nenu Sailaja movie updates, Nenu Sailaja stills, Keerthi Suresh latest stills, Keerthi Suresh hot news, Keerthi Suresh hot stills

Ram Nenu Sailaja Movie Audio Launch: Ram, Keerthi Suresh. Music composed by Devi Sri Prasad. directed by Kishore Tirumala. Produced by Sravanthi Ravi Kishore under the banner Sri Sravanthi Movies.

నేను శైలజ ఆడియో విడుదల.. ట్రైలర్ అదుర్స్

Posted: 12/22/2015 10:18 AM IST
Ram nenu sailaja movie audio launch

టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ నటిస్తున్న తాజా చిత్రం ‘నేను శైలజ’. శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్ పై స్రవంతి రవికిశోర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కిశోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. రామ్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ధన్య బాలకృష్ణ ఓ కీలక పాత్రలో నటిస్తుంది.

దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ పాటలను నిన్న విడుదల చేసారు. ఈ ఆడియో వేడుకకు ప్రముఖ దర్శకుడు కరుణాకర్ ముఖ్య అతిథిగా విచ్చేసారు. కరుణాకరణ్ బిగ్ సిడీ, ఆడియో సీడిలను విడుదల చేసారు. అలాగే ఈ కార్యక్రమంలో థియేటర్ ట్రైలర్ ను విడుదల చేసారు.

ఈ ట్రైలర్ అదిరిపోయింది. సినిమాపై అంచనాలను భారీగా పెంచేస్తుంది. లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రేమికులరోజు సంధర్భంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే విడుదల తేదిని ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram  Nenu Sailaja  Audio Launch  Songs  Keerthi Suresh  Stills  

Other Articles