Sudheer Gets a Huge Shock from Rashmi

Sudheer gets a huge shock from rashmi

Rashmi Blames Sudheer with a slipper, Rashmi insults Sudheer with a slipper, Rashmi shown slipper to Sudheer, Rashmi latest stills, Rashmi hot stills, Rashmi gossips, Rashmi hot news, Rashmi sudheer love affair

Sudheer Gets a Huge Shock from Rashmi: Tollywood jabardast show anchor Rashmi Blames actor Sudigali Sudheer with a slipper in this show.

సుధీర్ కు చెప్పు చూపించి షాకిచ్చిన రష్మీ

Posted: 12/12/2015 11:51 AM IST
Sudheer gets a huge shock from rashmi

తెలుగు సరిగ్గా మాట్లాడటం రాకపోయినా.. తెలుగును కూనీ చేసేవిధంగా మాట్లాడి, తన అందచందాలతో ఆకర్షిస్తూ, యాంకర్ గా కొనసాగుతున్న రష్మీ... ఈమధ్యనే సినిమాల్లో కూడా హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకుంటూ ముందుకుసాగుతోంది. ఇదిలా వుంటే రష్మీ తెలుగు ప్రజలకు బాగా చేరువైన టీవి షో ‘జబర్దస్త్’.

ఇందులో రష్మీ తన మాటలు, అందచందాలతో ఆకట్టుకుంటుంది. ఇదిలా వుంటే ఈ షోలోని పార్టిసిపెంట్, ప్రముఖ కమెడియన్ సుడిగాలి సుధీర్ తో రష్మీ ప్రేమాయణం కొనసాగుతుందని గతకొద్ది కాలంగా వార్తలొస్తున్నాయి. అయినా ఈ వార్తలపై వీరిద్దరూ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే నిన్న జరిగిన ‘జబర్దస్త్’ షోలో సుధీర్ తన ఒరిజినల్ క్యారెక్టర్ ను తీసుకొని రచ్చ రవి  స్కిట్ గా చేసాడు.

Click Here for 1st Video

స్కిట్ అయిపోయిన తర్వాత ఏదో సరదాగానే తీస్కున్నట్లుగా అందరూ నవ్వుకున్నప్పటికీ... స్కిట్ నడుస్తున్నంతావరకు కూడా సుధీర్ ఒరిజినల్ బిహెవియర్ అంటూ షో లో పాల్గొన్న రోజా, రెష్మీలు కామెంట్లు చేసేసారు. అయితే ఈ స్కిట్ చివర్లో రెష్మీని కూడా తన బుట్టలో పడేయాలని ప్రయత్నించిన సుధీర్ కు... రెష్మీ చెప్పు చూపించింది.

మరి నిజానికి వీరిద్దరి మధ్య ఎలాంటి సంబంధం వుందో, వీరిపై వస్తున్న పుకార్లకు వీరిద్దరూ ఎప్పుడు సమాధానమిస్తారో చూడాలి. మొత్తానికి వీరు తమ ప్రొఫెషన్ ల కంటే ఇలాంటి పుకార్ల వల్లనే బాగా పబ్లిసిటిని దక్కించుకుంటున్నారు.

Click Here for 2nd Video

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rashmi  Sudigali sudheer  Insult  Jabardasth  hot news  

Other Articles