Mahesh Babu leads the Forbes tollywood 2015

Mahesh babu leads the forbes tollywood 2015

Mahesh Babu leads in Forbes 2015, Forbes 2015 Highest Grossing Indian Celebrities List, Forbes 2015 Celebrities List, Forbes magazine 2015, Forbes magazine 2015 list, Deepika in Forbes magazine 2015, Forbes magazine Grossing Indian Celebrities List, Indian Celebrities Grossing List

Mahesh Babu leads the Forbes tollywood 2015: Tollywood super star Mahesh Babu leads in Forbes 2015. Mahesh has been earning Rs 51 crores per year and placed himself in 36th place among the Indian celebrities..

ఓవరాల్ 36.. టాలీవుడ్ లో సూపర్ స్టార్ నెం1

Posted: 12/12/2015 01:42 PM IST
Mahesh babu leads the forbes tollywood 2015

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి తన క్రేజ్ ను సినిమాలతోనే కాకుండా, సంపాదనలో కూడా నెం1 అని నిరూపించుకున్నాడు. ప్రముఖ ఫోర్బ్స్ మ్యాగజైన్ ఎక్కువగా సంపాదించే సెలబ్రెటీ 2015 జాబితాను తాజాగా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో ప్రధమ స్థానంలో బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ వుండగా, ద్వితియ స్థానంలో సల్మాన్ ఖాన్ వున్నారు.

ఇక తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి మహేష్ బాబు మొదటి స్థానంలో నిలిచారు. మొత్తంగా చూసుకుంటే మహేష్ టాప్ 36వ స్థానంలో వున్నారు. టాలీవుడ్ సెలబ్రెటీల సంపాదనలు, ర్యాంకింగ్ లు ఈ క్రింది విధంగా వున్నాయి.

Mahesh Babu - ranked 36 with Rs 51 cr
Allu Arjun – ranked 42 with Rs 37.5cr
SS Rajamouli – ranked 72 with Rs 26 cr
Ravi Teja – ranked 74 with Rs 12.5 cr
Prabhas- ranked 77 with Rs 24 cr
Puri Jagannath – ranked 89 with Rs 15.67

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles