Kalyana Vaibhogame | Naga shaurya | Malavika Nair

Kalyana vaibhogame release on december

Kalyana Vaibhogame Movie Release Date, Kalyana Vaibhogame Movie Posters, Kalyana Vaibhogame Movie news, Kalyana Vaibhogame Movie stills, Kalyana Vaibhogame Movie updates, Kalyana Vaibhogame, Naga shaurya, Malavika Nair, Audio release date

Kalyana Vaibhogame Release on December: Actor Naga shaurya latest film Kalyana Vaibhogame. Nandini Reddy direction, Malavika nair heroine, Kalyan koduri music.

ఈ ఏడాది చివర్లో ‘కళ్యాణ వైభోగమే’

Posted: 11/27/2015 10:51 AM IST
Kalyana vaibhogame release on december

శ్రీ రంజిత్ మూవీస్ పతాకం పై కె .ఎల్. దామోదర్ ప్రసాద్ ' అలా మొదలైంది' ' అంతకు ముందు ఆ తరువాత ' లాంటి కుటుంబ కధా చిత్రాల తరువాత బి.వి నందిని రెడ్డి దర్శకత్వం లో నిర్మిస్తున్న చిత్రం " కళ్యాణ వైభోగమే ".నందిని రెడ్డి తన మొదటి చిత్రం ' అలా మొదలైంది ' శ్రీ రంజిత్ మూవీస్ బ్యానర్ పై రూపొందించింది .

ప్రస్తుతం యువతలో ప్రేమ , పెళ్లి లాంటి బంధాల పై ఉన్న అభిప్రాయాలను ప్రతి ఒక్కరికి చక్కగా అర్ధమయ్యేలా కామెడీ , సంగీతం మరియు భావోద్వేగాలను సరైన పాళ్ళలో మేళవించి వాటి విలువలను చాటి చెప్పేలా రూపొందించబడిన కుటుంబ కధా చిత్రం " కళ్యాణ వైభోగమే "

షూటింగ్ పార్ట్ పూర్తిచేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో భాగంగా ఉంది . చిత్ర నిర్మాతలు త్వరలో ఆడియో ను డిసెంబర్ లో సినిమా ను విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత దామోదర్ ప్రసాద్ తెలిపారు.

నటీనటులు: నాగ శౌర్య , మాళవిక నాయర్ ( ఎవడే సుబ్రహ్మణ్యం ఫేం ) , రాశి , ఐశ్వర్య , ఆనంద్ , రాజ్ మదిరాజ్ , తాగుబోతు రమేష్ , ధనరాజ్ , 'మిర్చి' హేమంత్ , స్నిగ్ధ తదితరులు. సాంకేతిక నిపుణులు: సంగీతం : కళ్యాణ్ కోడూరి; సినిమాటోగ్రఫీ : జి.వి.ఎస్. రాజు; ఎడిటర్ : జునైద్ సిద్దిక్; కొరియోగ్రఫీ : చిన్ని ప్రకాష్ , రఘు , అని; యాక్షన్ : డ్రాగన్ ప్రకాష్, పాంథర్ నాగరాజు; కాస్ట్యూమ్ డిజైనర్ : శ్రీ , వైశాలి; డైలాగ్స్ & లిరిక్స్ : లక్ష్మీ భూపాల్; కో - ప్రొడ్యూసర్స్ : వివేక్ కూచిభొట్ల , జగన్ మోహన్ రెడ్డి . వి; ప్రొడ్యూసర్ : కె . ఎల్ . దామోదర్ ప్రసాద్; స్టొరీ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం : బి వి నందిని రెడ్డి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kalyana Vaibhogame  Naga shaurya  Malavika Nair  release date  stills  

Other Articles

  • Rakshakudu from v comes as a saviour

    ‘వి’ చిత్రం నుంచి సుధీర్ బాబు ఫస్ట్ లుక్

    Jan 27 | టాలీవుడ్‌ యువ నటుడు సుధీర్ బాబు గత కొంతకాలంగా తన నటనను నిరూపించుకుని ప్రేక్షకులలో తనదైన ముద్రను వేసుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తూనే వున్నాడు. తాజాగా ఆ అవకాశం ఆయనకు లభించినట్టే వుంది. ప్రముఖ దర్శకుడు... Read more

  • Seetimaarr first look gopichand looks picture perfect as a kabaddi coach

    గోపిచంద్ నెక్స్ట్ మూవీకి ‘అదే’ టైటిల్ ఫిక్స్.!

    Jan 27 | యాక్షన్ హీరోగా ప్రేక్షకులలో తనదైన ముద్ర వేసుకున్న హీరో గోపీచంద్.. తన సినిమా టైటిల్స్ విషయంలోనూ కొంత సెంటిమెంట్ ను కొనసాగిస్తూ ముందుకెళ్తున్నారు. మొదటి నుంచి కూడా తన సినిమా టైటిల్ విషయంలో కొంత... Read more

  • Kriti shetty to make telugu debut with uppena her first look poster raises curiosity

    ‘ఉప్పెన’ నుంచి కృతిశెట్టి ఫస్ట్ లుక్..

    Jan 27 | సాయి తేజ్‌ సోదరుడు వైష్ణవ్‌ తేజ్‌ కథానాయకుడిగా వెండితెరకు పరిచయమవుతోన్న చిత్రం ‘ఉప్పెన’. బుచ్చిబాబు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా ప్రీలుక్‌ మాస్‌ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న... Read more

  • Disco raja day 4 box office world wide share report

    రవితేజ డిస్కోరాజా: 4 రోజుల కలెక్షన్స్..

    Jan 27 | మాస్ మహారాజ్ రవితేజ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన డిస్కోరాజా మూవీ ఫస్ట్ వీకెండ్ డీసెంట్‌గా ముగించింది. జనవరి 24న విడుదలైన ఈ సినిమా అనుకున్న రేంజ్ కలెక్షన్స్ రాబట్టనప్పటికీ.. ఫర్వాలేదనిపించింది. రామ్... Read more

  • Allu arjun s film inches closer break charan record in us

    సూపర్ స్టార్ ను బీట్ చేసిన బన్నీ.. చెర్రీ రికార్డు దిశగా పరుగులు..

    Jan 27 | అల్లు అర్జున్‌ కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం ‘అల వైకుంఠపురములో..’ బాక్సాఫీసు షేక్ చేస్తోంది. మునుపెన్నడూ లేని విధంగా సంక్రాంతి బరిలో ప్రిన్స్ మహేష్ బాబుతో పోటీ పడుతూ రంగంలోకి దిగిన... Read more

Today on Telugu Wishesh