Ravi Teja | Bengal Tiger | Promotions | Release Date

Bengal tiger movie starts promotions

Ravi Teja Bengal Tiger Starts Promotions, Bengal Tiger Movie Songs Contest, Bengal Tiger Movie Release Date, Bengal Tiger Audio Songs, Bengal Tiger movie trailer, Bengal Tiger Movie Latest Updates, Bengal Tiger Movie News, Raviteja Movie news, Raviteja movie updates, Raviteja latest news, Raviteja movies, Raviteja movie stills, Raviteja

Bengal Tiger Movie Starts Promotions: Raviteja latest film Bengal Tiger. Sampath Nandi direction, KK Radhamohan producer. Tamanna, Rashi khanna heroines. Bengal Tiger Movie release on 10 December.

ప్రమోషన్స్ షురూ చేసిన బెంగాల్ టైగర్

Posted: 11/27/2015 10:50 AM IST
Bengal tiger movie starts promotions

మాస్‌మ‌హ‌రాజ్ ర‌వితేజ‌, అందాల భామ‌లు త‌మ‌న్నా, రాశిఖ‌న్నాలు జంట‌గా, సంప‌త్ నంది ద‌ర్వ‌క‌త్వంలో, నిర్మాత కె కె రాధామోహన్ శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్లో నిర్మించిన చిత్రం బెంగాల్‌టైగ‌ర్ అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని ప్ర‌పంచ‌వ్యాప్తంగా డిసెంబ‌ర్ 10న విడుద‌ల కానుంది. బీమ్స్ సంగీతం అందించారు. సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్లో వ‌చ్చిన ప్ర‌తిచిత్రం కూడా ప్ర‌మెష‌న్ పరంగా దూసుకువెల్ల‌ట‌మే కాకుండా వినూత్నంగా ప్ర‌మోట్ చేయటం ఈ సంస్థ‌కి పెట్టింది పేరు.

ఇప్పటికే ప్ర‌మోష‌న్ లో దూసుకుపోతున్న‌ బెంగాల్ టైగ‌ర్ చిత్రం ఇప్పుడు ఆంద్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణా రాష్ట్రాల్లో వంద‌లాది బ‌స్సుల‌పై ప్ర‌మెష న్ యాక్టివిటి ని స్టార్ట్ చేశారు. రోజులో దాదాపు రెండు రాష్ట్రాల్లో కోటి కి పైగా ప్ర‌యాణికులు బ‌స్ ప్ర‌యాణం చేస్తుంటారు. అలా ప్ర‌యాణం చేసిన ప్ర‌తి ఓక్క‌రికి బెంగాల్ టైగ‌ర్ చిత్రాన్ని చేరాల‌ని ,ప్ర‌తి సినిమా ప్రేక్ష‌కుడి ద‌గ్గ‌ర‌కి తీసుకువెళ్లాల‌నే వుద్దేశంతో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా ప్ర‌మోష‌న్ యాక్టివిటి చేస్తున్నారు..డిసెంబ‌ర్ 10న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌వుతుంది.అని నిర్మాత కె.కె.రాదామెహ‌న్ అన్నారు.

ఈ చిత్ర‌లో మాస్‌మ‌హ‌రాజ్ ర‌వితేజ‌, త‌మ‌న్నా, రాశిఖ‌న్నా, బోమ‌న్ ఇరాని, బ్ర‌హ్మ‌నందం, రావు ర‌మేష్‌, షియాజి షిండే, నాజ‌ర్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, త‌నికెళ్ళ భ‌ర‌ణి, హ‌ర్హ‌వ‌ర్ధ‌న్ రానే, పృద్వి, సురేఖ వాణి, అక్ష‌, శ్యామ‌ల‌, ప్రియ‌, ప్ర‌భు, ప్ర‌గ‌తి, నాగినీడు, ప్ర‌భ‌, ర‌మాప్ర‌భ తదిత‌రులు న‌టించ‌గా..

బ్యాన‌ర్‌ : శ్రీ స‌త్యసాయి ఆర్ట్స్‌, కెమెరా: సౌంద‌ర్ రాజ‌న్‌, ఎడిట‌ర్‌: గౌత‌ం రాజు, ఆర్ట్‌: డి,వై.స‌త్య‌నారాయ‌ణ‌, ఫైట్స్‌: రామ్‌-ల‌క్ష్మ‌ణ్‌, సంగీతం భీమ్స్‌, నిర్మాత‌: కె.కె.రాధామెహ‌న్‌, క‌థ‌-మాట‌లు-స్ర్కీన్‌ప్లే-ద‌ర్శకత్వం: సంప‌త్ నంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Ravi Teja  Bengal Tiger  Promotions  Release Date  Rashi khanna  Tamanna  

Other Articles