RGV | Dedicates | Autobiography | Guns and Thighs | Porn star Tori Black

Rgv dedicated his autobiography to porn star

RGV Dedicated his Autobiography, RGV Dedicated his Book, RGV Dedicated his Guns and Thighs book, Guns & Thighs book, RGV latest tweets, RGV latest news, RGV hot news, RGV

RGV Dedicated his Autobiography to Porn star: The dedication to them was in accordance with their tremendous contribution in my life one way or the other.

పోర్న్ స్టార్ కు వర్మ ‘గన్స్ అండ్ థైస్’ అంకితం

Posted: 11/25/2015 04:06 PM IST
Rgv dedicated his autobiography to porn star

రాంగోపాల్ వర్మ ఆత్మకథ పుస్తకం ‘గన్స్ అండ్ థైస్’ గురించి మీకు తెలుసు కదా! ఆ పుస్తకాన్ని వర్మ కొంతమంది సినీ నటులతో పాటు మరికొందరు గ్యాంగ్ స్టర్లకు అంకితం ఇస్తున్నట్లుగా ప్రకటించారు. ముఖ్యంగా వర్మ తన పుస్తకాన్ని అంకితం ఇచ్చిన వారిలో ఓ కత్తిలాంటి పోర్న్ స్టార్ కూడా వుంది.

వర్మ తన పుస్తకాన్ని అయాన్ రాండ్, బ్రూస్ లీ, ఊర్మిలా మండోద్కర్, అమితాబ్ బచ్చన్, పోర్న్ స్టార్ టోరి బ్లాక్ లతో పాటు మరికొందరు గ్యాంగ్ స్టర్లకు అంకితం ఇస్తున్నట్లుగా సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు. తాను జీవితంలో పైకి రావడానికి వీరంతా ప్రత్యక్షంగా, పరోక్షంగా తోడ్పడ్డారని తెలిపారు.

RGV Dedicated his Autobiography-02

అయితే ఈ పుస్తకాన్ని పోర్న్ స్టార్ టోరి బ్లాక్ కు అంకితం ఎందుకిచ్చాడో తెలియక వర్మ ఫాలోవర్స్ తెగ ఆలోచించేస్తున్నారు. పోర్న్ సినిమాల్లో నటించే టోరి బ్లాక్ కు వర్మ తన పుస్తకాన్ని ఎందుకు అంకితం ఇచ్చాడోనని సోషల్ మీడియా జనాలు చర్చించుకుంటున్నారు. అంతేమరి వర్మ ఏం చేసినా కూడా విభిన్నంగా వుండాల్సిందే మరి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : RGV  Dedicates  Autobiography  Guns and Thighs  Porn star Tori Black  stills  

Other Articles

 • Tollywood director boyapati srinu mother sitaravamma passes away

  దర్శకుడు బోయపాటి శ్రీనుకు మాతృ వియోగం

  Jan 17 | టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి బోయపాటి సీతారావమ్మ ఇవాళ కన్నుమూశారు. ఆమె వయసు ప్రస్తుతం 80 సంవత్సరాలు. గతకొంత కాలంగా ఆమె తీవ్ర అస్వస్థతతో... Read more

 • Famous telugu producer allu arvind to receive champion of change award

  అల్లువారింట క్రాంతి నింపిన సంక్రాంతి.. అరవింద్ కు అవార్డు..

  Jan 17 | అల వైకుంఠపురంలో ప్రివ్యూ ఈవెంట్ సందర్భంగా ఏర్పాటు చేసిన సంగీత విభావరిలో ఆ వేడుకకు వచ్చిన ప్రేక్షకుల సాక్షిగా.. టీవీలలో చూస్తున్న వీక్షకుల సాక్షిగా తన కుమారుడు, సినీ నటుడు స్టైలిష్ స్టార్ అల్లు... Read more

 • Prabhas resumes shooting for jaan with pooja hegde

  ప్రభాస్ అభిమానులకు సంబరం.. ‘జాన్’ నుంచి స్టిల్

  Jan 17 | బాహుబలి చిత్రాల హీరో రెబల్ స్టార్ ప్రభాస్ ఆ తరువాత వచ్చిన సాహో చిత్రంతో ఫర్వాలేదు అనిపించాడు. అయితే తాజాగా ఆయన అటు చారిత్రాత్మక చిత్రాలకు, ఇటు యాక్షన్ చిత్రాల జోలికి వెళ్లకుండా మిస్టర్... Read more

 • Man tries to kiss sara ali khan s hand actress left shocked

  యువరాణికి ముద్దపెట్టే యత్నం.. షాకైన నటి

  Jan 10 | అభిమానం హద్దులోనే వుంటే మంచిదని.. హద్దుమీరితే సెలబ్రిటీలు ఇబ్బందులు పడాల్సివుంటుందని మరోమారు ఓ ఫ్యాన్ చేసిన అత్యుత్సాహం నిరూపించింది. బాలీవుడ్‌ నటి సారా అలీఖాన్‌ కు అనుభవం ఎదురుకావడంతో అమె షాక్ అయ్యారు. ‘కేదరనాథ్‌’... Read more

 • Kannada actress vijayalakshmi marries director anjanayya

  మిస్ అయిన హీరోయిన్.. మిస్సెస్ గా ప్రత్యక్షం..

  Jan 10 | కర్ణాటకలో తీవ్ర సంచలనం రేపిన హీరోయిన్ విజయలక్ష్మి అదృశ్యం కేసు సుఖాంతమైంది. ఓ సినీ నిర్మాత నుంచి ఆమె డబ్బు తీసుకుని పారిపోయినట్టు వార్తలు రాగా, తాజాగా ఆమె రాయచూరులో తన భర్త ఆంజనేయతో... Read more

Today on Telugu Wishesh