Sudheer Babu | Bhale Manchi Roju | Audio Launch | Trailer

Mahesh babu launch bhale manchi roju audio

Sudheer Babu Bhale Manchi Roju Audio Launch, Sudheer Babu Bhale Manchi Roju trailer, Sudheer Babu bhale manchi roju, Sudheer Babu movie news, Sudheer Babu movie updates, Sudheer Babu latest news, Sudheer Babu film updates, Sudheer Babu new movie details, Sudheer Babu stills, Sudheer Babu

Mahesh Babu Launch Bhale Manchi Roju Audio: Actor Sudheer Babu Next Film Bhale Manchi Roju. Sriram Aditya Director. Shashi, Vamshi Producers. Vamikha heroine.

మహేష్ చేతుల మీదుగా భలే మంచి రోజు ఆడియో విడుదల

Posted: 11/26/2015 09:47 AM IST
Mahesh babu launch bhale manchi roju audio

సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘భలే మంచి రోజు’. శ్రీరామ్ ఆదిత్య దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని 70mm ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ పై విజ‌య్ కుమార్ రెడ్డి, శ‌శిథ‌ర్ రెడ్డి లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో సుధీర్ సరసన వామిఖ గబ్బి, ధన్య బాలకృష్ణన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

సన్ని ఎం.ఆర్ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియోను నిన్న హైదరాబాద్ లో విడుదల చేసారు. ఈ కార్యక్రమానికి ప్రిన్స్ మహేష్ బాబు ముఖ్యఅతిథిగా విచ్చేసి, ఆడియో సీడీలను విడుదల చేసారు. తొలి సీడీని దగ్గుబాటి రానా అందుకున్నారు. అలాగే ఈ కార్యక్రమంలో మహేష్, రానాలతో పాటు చిత్ర యూనిట్ సుధీర్ బాబు, వామిఖా, రెజీనా, సందీప్ కిషన్ తదితరులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో మహేష్ మాట్లాడుతూ... దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య కాన్ఫిడెన్స్ బాగా నచ్చింది. అలాగే ట్రైలర్ బాగా నచ్చింది. సుధీర్ హర్డ్ వర్కింగ్ పర్సన్. తనకు ఒక మంచి హిట్ పడితే చాలు తను స్టార్ అయిపోతాడు. ఈ సినిమాతో తనకు ఆ హిట్ వస్తుందని అనుకుంటున్నాను. చిత్ర యూనిట్ అందరికి అభినందనలు చెప్పుకొచ్చారు.

క్రైమ్ కామెడీ థ్రిల్లర్ కథాంశంతో ఇది వరకూ చూడని ఓ నేపధ్యంలో వస్తున్న ఈ సినిమాను డిసెంబర్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కెమెరా- షామ్‌ద‌త్‌, సంగీతం- స‌న్ని.య‌మ్‌.ఆర్‌, ఆర్ట్‌- రామ‌కృష్ణ‌, మాట‌లు-అర్జున్ అండ్ కార్తిక్‌, ఎడిటింగ్‌-యమ్‌.ఆర్‌.వ‌ర్మ‌, కో-డైర‌క్ట‌ర్- శ్రీర‌మ్ రెడ్డి, నిర్మాత‌లు- విజ‌య్‌కుమార్ రెడ్డి, శ‌శిధ‌ర్ రెడ్డి, ద‌ర్శక‌త్వం- శ్రీరామ్ ఆదిత్య

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sudheer Babu  Bhale Manchi Roju  Audio Launch  Trailer  Movie News  stills  

Other Articles

 • Actor nanduri uday kiran dies of cardiac arrest

  గుండెపోటుతో యువనటుడు ఉదయ్‌ కిరణ్‌ హఠాన్మరణం

  Feb 15 | తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విషాదం అలుముకుంది. యువనటుడు నండూరి ఉదయ్‌కిరణ్‌ (34) హఠాన్మరణం చెందాడు. యువనటుడు ఒక్కసారిగా మరణించాడన్న వార్తను టాలీవుడ్ లో విషాదాన్ని నింపింది. పరారే, ఫ్రెండ్స్‌బుక్ సినిమాల్లో హీరోగా ఉదయ్‌కిరణ్‌ నటించారు.... Read more

 • Hero nithin and shalini engagement pelli panulu started

  పెళ్లి పనులకు మ్యూజిక్ స్టార్ట్: ఫ్యాన్స్ తో నితిన్

  Feb 15 | టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ నితిన్ పెళ్లికి సంబంధించి వారం పది రోజులుగా వినిపిస్తున్న అనేక గుసగుసలకు ఎట్టకేలకు తెరపడింది. టాలీవుడ్ ప్రముఖ యంగ్ హీరోల మాదిరిగానే నితిన్ కూడా తన స్నేహితురాలైన షాలిని... Read more

 • World famous lover trailer is out vijay deverakonda will make you feel the pain literally

  ‘‘మీ ఇంట్ల కొట్టుకోరా.. భార్యభర్తలు కొట్టుకోరా..’’

  Feb 06 | సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న తాజా చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. ‘ఓనమాలు’, ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ సినిమాలతో ఆకట్టుకున్న క్రాంతి మాధవ్ దర్శకత్వంలో సీనియర్... Read more

 • Ss rajamouli s period epic rrr release date postpones by six months

  అర్ఆర్ఆర్ తాజా అప్ డేట్: అభిమానులను నిరాశ

  Feb 05 | యంగ్ టైగర్ ఎన్టీఆర్‌, మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌ జంటగా నటిస్తున్న మల్టీస్టారర్ పై తాజాగా ఓ అప్ డేట్ అభిమానులను నిరాశకు గురిచేసింది. దర్శకధీరుడు రాజమౌళి రూపొందుతున్న ఈ ప్రతిష్ఠాత్మక చిత్రం... Read more

 • Tamil actor comedian yogi babu marries manju bhargavi in thiruttani

  మంజు బార్గవితో కమేడియన్ యోగిబాబు పెళ్లి..

  Feb 05 | తమిళ చలనచిత్ర రంగానికి చెందిన ప్రముఖ కమేడియన్ యోగిబాబు ఓ ఇంటివాడు అయ్యాడు. కమెడియన్ పలు చిత్రాలు చేసిన పాపులారిటీ సంపాదించిన దక్షిణాది ప్రేక్షకులలో తనదైన ముద్రవేసుకున్నాడు యోగిబాబు. చిత్ర రంగానికి చెందిన అగ్రహీరోలతో... Read more

Today on Telugu Wishesh