Comedian Vivek | Son | passes away | Prasanna kumar

Comedian vivek son prasanna kumar passes away

Comedian Vivek Son passes away, Comedian Vivek Son died, Comedian Vivek Son death, Comedian Vivek Son prasanna kumar died, Comedian Vivek Son prasanna, Comedian Vivek Son no more, Comedian Vivek Son prasanna kumar

Comedian Vivek Son Prasanna kumar passes away: Tamil Comedian, actor Vivek Son Prasanna kumar passes away. Vivek popular actor in south cine industry.

కమెడీయన్ వివేక్ తనయుడు కన్నుమూత

Posted: 10/30/2015 11:06 AM IST
Comedian vivek son prasanna kumar passes away

ప్రముఖ తమిళ స్టార్ కమెడీయన్, నటుడు వివేక్ తనయుడు ప్రసన్న కుమార్ నిన్న అనారోగ్యంతో మరణించారు. గతకొద్ది కాలంగా బ్రెయిన్ ఫీవర్ తో ప్రసన్న కుమార్ బాధపడుతున్నారు. చెన్నైలోని ఓ ప్రముఖ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటూ వున్నప్పటికీ, నిన్న ఆ సమస్య మరింత ఎక్కువ కావడంతో తుదిశ్వాస విడిచాడు.

13 ఏళ్ల ప్రసన్న కుమార్ ఇలా అనారోగ్యంతో మరణించడంతో అందరిని బాధపెట్టింది. సినీ ఇండస్ట్రీలో వివేక్ కు చాలా మంచి పేరుంది. ప్రసన్న కుమార్ గతకొన్నేళ్లు సంగీతంపై ఆసక్తితో సంగీతంలో శిక్షణ తీసుకుంటూ వచ్చాడు. ఇలా సడెన్ గా ప్రసన్న కుమార్ మరణించడంతో వివేక్ అభిమానులు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

సౌత్ సినిమా పరిశ్రమలోని ప్రముఖులతో పాటు అభిమానులు సైతం ప్రసన్న కుమార్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. వివేక్ నటించిన పలు చిత్రాలు తెలుగులోకి కూడా డబ్ అయ్యాయి. తెలుగులో ‘బాయ్స్’, ‘అపరిచితుడు’, ‘శివాజీ’ వంటి పలు చిత్రాలతో భారీ క్రేజ్ ను సొంతం చేసుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Comedian Vivek  Son  passes away  Prasanna kumar  died  stills  

Other Articles