Katrina Kaif | Crying | Ranbeer kapoor

Katrina kaif crying at a church in mumbai

Katrina Kaif Spotted Crying At A Church In Mumbai, Katrina Kaif Crying, Katrina Kaif cries, Katrina Kaif latest news, Katrina Kaif hot news, Katrina Kaif latest updates, Katrina Kaif stills, Katrina Kaif hot stills, Katrina Kaif ranbeer kapoor, Katrina Kaif

Katrina Kaif Crying At A Church In Mumbai: Bollywood sexy heroine Katrina Kaif Spotted Crying At A Church In Mumbai.

భోరుమని ఏడ్చేసిన కత్రినా... కారణం అదేనా?

Posted: 10/29/2015 04:58 PM IST
Katrina kaif crying at a church in mumbai

బాలీవుడ్ లో వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న కత్రినాకైఫ్ ప్రస్తుతం భోరుమని ఏడ్చేసిందట. అయితే ఇదేదో సినిమాలోని సన్నివేశం మాత్రం కాదు. ఇది రియల్ గా నిజజీవితంలోనే జరిగింది. అది కూడా అందరి ముందు కత్రినా భోరున విలపించిందట.

ఇటీవలే ఈ అమ్మడు ముంబై బాంద్రాలోని ఓ చర్చిలో ప్రార్థనలు చేస్తూ సడెన్ గా భోరున ఏడ్చేసిందట. అయితే కత్రినా ఏడుస్తున్న సమయంలో ఎవరో ఓ మీడియాకు సంబంధించిన వ్యక్తి ఫోటోలు తీసాడట. వెంటనే తాను వున్న పరిస్థితి నుంచి తేరుకున్న కత్రినా.. ఆ వ్యక్తి గమనించి తన ఫోటోలను బయట పెట్టొద్దని కోరిందట. కత్రినా కోరిక మేరకు ఆ ఫోటోలైతే బయటకు రాలేవులే కానీ.. ఈ విషయం మాత్రం బాలీవుడ్ మొత్తం తెలిసిపోయింది.

దీంతో కత్రినా ఏడుపు గల కారణాలేంటీ అంటూ బాలీవుడ్ జనాలు చర్చలు జరుపుతున్నారు. కత్రినా ఏడుపుకు గల కారణం తన బాయ్ ఫ్రెండ్ రణబీర్ కపూర్ కారణమా? లేక ఇంకేమైనా కారణం వుందా అంటూ జనాలు తెగ చర్చించేసుకుంటున్నారు. మొదట్లో సల్మాన్ ఖాన్ తో ప్రేమాయణం సాగించిన ఈ అమ్మడు.. ఆ తర్వాత సల్మాన్ తో విడిపోయి రణబీర్ కపూర్ తో ప్రేమలో పడింది. ఈ ప్రేమ కాస్త పెళ్లి వరకు వచ్చినప్పటికీ... పెళ్లికి మాత్రం సరైన గ్రీన్ సిగ్నల్ దొరకడం లేదు. కారణం ఏదైనా మొత్తానికి కత్రినా ఏడుపు బాలీవుడ్ లో చర్చనీయాంశమైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Katrina Kaif  Crying  Ranbeer kapoor  Hot news  stills  

Other Articles