Swathi | Tripura | audio release date | movie news

Swathi tripura movie audio released

Swathi Tripura movie release date, Swathi Tripura movie latest news, Swathi Tripura movie updates, Swathi Tripura movie stills, Swathi Tripura movie latest updates, Swathi latest stills, Swathi movie news, Swathi movies, Swathi stills, Swathi

Swathi Tripura movie audio released: actress swathi latest film tripura. Raj kiran director. Latest Horror Thriller movie in Tollywood as Tripura Telugu Movie Teaser in HD Motion Poster Swathi Reddy, Naveen Chandra, Kona Venkat. This film will be release on 6 november.

దాసరి విడుదల చేసిన త్రిపుర ఆడియో

Posted: 10/30/2015 11:07 AM IST
Swathi tripura movie audio released

నవీన్ చంద్ర, స్వాతి జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘త్రిపుర’. ‘గీతాంజలి’ వంటి హర్రర్ చిత్రాన్ని తీసి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న దర్శకుడు రాజ కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని జె.రామాంజనేయులు సమర్పణలో క్రేజీ మీడియా పతాకంపై ఎ. చినబాబు, ఎం. రాజశేఖర్ నిర్మిస్తున్నారు.

కమ్రాన్ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియోను నిన్న దర్శకరత్న దాసరి నారాయణరావు చేతుల మీదుగా విడుదల చేసారు. బ్యూటీఫుల్ కామెడీ, హర్రర్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి కోనవెంకట్, శ్రీనివాస్ వెలిగొండ అందించిన స్ర్కీన్ ప్లే అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ వస్తోంది.

ఈ చిత్రాన్ని నవంబర్ 6న విడుదల ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. నవీన్ చంద్ర, శ్రీమాన్, పూజ, సప్తగిరి, రావు రమేశ్, షకలక శంకర్, ధన్ రాజ్, జయప్రకాశ్ రెడ్డి తదితరులు నటించిన ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే : కోనవెంకట్, శ్రీనివాస్ వెలిగొండ, మాటలు: రాజా, సినిమాటోగ్రఫీ: రవికుమార్ సానా, ఎడిటింగ్: ఉపేంద్ర, పాటలు: చంద్రబోస్, రామజోగయ్యశాస్త్రి, నిర్మాతలు: ఎ.చినబాబు, ఎం. రాజశేఖర్, కథ-దర్శకత్వం: రాజకిరణ్, సమర్పణ: జె.రామాంజనేయులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Swathi  Tripura  audio release date  movie news  stills  trailer  

Other Articles