NTR | Nannaku Prematho | Teaser Release Date | Rakul preet singh

Ntr nannaku prematho movie first look teaser release date

NTR Nannaku Prematho Movie Teaser Release Date, NTR Nannaku Prematho Movie Poster, NTR Nannaku Prematho Movie, NTR Sukumar Movie First Look Still, NTR First Look Still, Ntr latest film shooting updates, Ntr latest news, Ntr movie news, Ntr movie updates, Ntr shooting details, Ntr latest stills, Ntr news, Rakul movies, Rakul

NTR Nannaku Prematho Movie First Look Teaser Release Date: Young tiger Ntr next film Nannaku Prematho. Sukumar direction. Rakul preet singh heroine. Devi Sri prasad music. BVSN Prasad Producer.

‘నాన్నకు ప్రేమతో’ ఫస్ట్ లుక్ టీజర్ ముహూర్తం

Posted: 10/20/2015 04:42 PM IST
Ntr nannaku prematho movie first look teaser release date

‘టెంపర్’ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘నాన్నకు ప్రేమతో’. ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వరుస హిట్ చిత్రాల నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై నిర్మాత బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన రకూల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ కు భారీ రెస్పాన్స్ వస్తోంది. అయితే తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ టీజర్ కు తేది, సమయం ఫిక్స్ చేసారు. దసరా కానుకగా అక్టోబర్ 21వ తేదీన సాయంత్రం 6:30 నిమిషాలకు ‘నాన్నకు ప్రేమతో’ విడుదల చేయనున్నారు.

పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్ ఓ కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NTR  Nannaku Prematho  Teaser Release Date  Rakul preet singh  Sukumar  Movie News  

Other Articles