Salman Khan | Arpita Khan | Fires | Marriage

Arpita khan fires on salman khan marriage rumors

Arpita Khan Fires On Rumors About Salman Khan Marriage, Arpita Khan Fires On Rumors, Arpita Khan About Salman Khan Marriage, Salman Khan latest news, Salman Khan movie news, Salman Khan movie updates, Salman Khan stills, Salman Khan

Arpita Khan Fires on Salman Khan Marriage Rumors: Salman khan latest rumors about his marriage with luliya. Salman khan sister Arpita Khan Fires On Rumors About Salman Khan Marriage.

అన్నయ్య పెళ్లి వార్తలపై చెల్లెలి ఆగ్రహం

Posted: 10/20/2015 04:45 PM IST
Arpita khan fires on salman khan marriage rumors

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ పెళ్లి విషయంపై రోజుకో వార్త వస్తున్న విషయం తెలిసిందే. సల్మాన్ ఖాన్ రుమేనియా టీవి స్టార్ లులియా వంటూర్ తో గతకొద్దికాలంగా ప్రేమాయణం కొనసాగిస్తున్నాడని వార్తలొస్తున్నాయి. అంతేకాకుండా త్వరలోనే లులియాను సల్మాన్ పెళ్లి చేసుకోబోతున్నాడని మొన్నటి వరకు వార్తలొచ్చాయి.

కానీ గత వారం రోజుల నుంచి సల్మాన్ నిశ్చితార్థం లులియాతో రహస్యంగా జరిగిందంటూ వార్తలొస్తున్నాయి. ఈ వార్తలను సల్మాన్ చెల్లెలు అర్పిత ఖండించింది. అంతేకాకుండా ఇలాంటి పుకార్లను క్రియేట్ చేసేవారిపై అర్పిత తన ఆగ్రహం వ్యక్తం చేసింది.

Arpita Khan Fires On Rumors About Salman Khan Marriage

ఈ విషయంపై అర్పిత తన సోషల్ మీడియా ట్విట్టర్ లో స్పందిస్తూ... పత్రికల్లో, వెబ్ సైట్లలో వచ్చిన ఇలాంటి రబ్బిష్ వార్తలను నమ్మవద్దని, ఇలాంటి వార్తలు ఎందుకు రాస్తారో అంటూ అర్పిత ఆగ్రహం వ్యక్తం చేసింది. అర్పిత స్పందనతో సల్మాన్ నిశ్చితార్థం వార్తలను కేవలం పుకార్లేనని తేలిపోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Salman Khan  Arpita Khan  Fires  Marriage  tweets  

Other Articles