Ravi Teja | Bengal Tiger | First Look Poster | Rashi khanna | Tamanna | Movie News

Bengal tiger movie audio release date confirmed

Ravi Teja Bengal Tiger Movie Audio Release Date, Ravi Teja Bengal Tiger Movie First Look Poster, Global Cinemas Bags Nizam Rights of Bengal Tiger, Bengal Tiger Movie Latest Updates, Bengal Tiger Movie News, Bengal Tiger Movie Shooting Updates, Bengal Tiger Movie Details, Raviteja Movie news, Raviteja movie updates, Raviteja latest news, Raviteja movies, Raviteja movie stills, Raviteja

Bengal Tiger Movie Audio Release Date Confirmed: Mass Maharaja Raviteja upcoming film Bengal Tiger. Sampath Nandi direction, KK Radhamohan producer. Tamanna, Rashi khanna heroines. Bengal Tiger Movie audio release on 18 oct.

అక్టోబర్ 18న బెంగాల్ టైగర్ ఆడియో

Posted: 10/05/2015 10:12 AM IST
Bengal tiger movie audio release date confirmed

‘కిక్2’ చిత్రం తర్వాత మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘బెంగాల్ టైగర్’. సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్లో కె.కె. రాధామోహన్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇందులో రవితేజ సరసన రాశిఖన్నా, తమన్నాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ప్రస్తుతం ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. తొలిసారిగా రవితేజ చిత్రానికి భీమ్స్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్ర ఆడియోను ఈనెల 17న గ్రాండ్ గా విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఒకరోజు ఆలస్యంగా విడుదల చేయనున్నారు. ఈ ఆడియోను అక్టోబర్ 18న విడుదల చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి దీపావళి కానుకగా నవంబర్ 5న చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రంలో బోమ‌న్ ఇరాని, బ్రహ్మనందం, రావు ర‌మేష్‌, షియాజి షిండే, నాజ‌ర్‌, పోసాని కృష్ణముర‌ళి, త‌నికెళ్ళ భ‌ర‌ణి, హ‌ర్షవ‌ర్ధన్ రానే, పృద్వి, సురేఖ వాణి, అక్ష‌, శ్యామ‌ల‌, ప్రియ‌, ప్రభు, ప్రగ‌తి, నాగినీడు, ప్రభ‌, ర‌మాప్రభ తదిత‌రులు నటించారు. బ్యాన‌ర్‌ : శ్రీ స‌త్యసాయి ఆర్ట్స్‌, కెమెరా: సౌంద‌ర్ రాజ‌న్‌, ఎడిట‌ర్‌: గౌత‌ం రాజు, ఆర్ట్‌: డి,వై.స‌త్యనారాయ‌ణ‌, ఫైట్స్‌: రామ్‌-ల‌క్ష్మణ్‌, సంగీతం: భీమ్స్‌

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ravi Teja  Bengal Tiger  First Look Poster  Rashi khanna  Tamanna  Movie News  

Other Articles