Rudramadevi | Anushka | Allu Arjun | Release Date | Theatrical Trailer | latest posters | Trailers

Anushka rudramadevi movie release on 9 october

Rudramadevi Movie Release on 9 October, Rudramadevi Hindi Official Theatrical Trailer, Rudramadevi Movie Hindi Rights Sold Out, Rudramadevi Movie Latest Poster, Rudramadevi movie news, Rudramadevi movie updates, Rudramadevi stills, Rudramadevi movie posters, Rudramadevi details, Rudramadevi censor, Rudramadevi release date, Rudramadevi

Anushka Rudramadevi Movie Release on 9 October: Rudhramadevi is an upcoming historical film, based on the life of Rudrama Devi one of the prominent rulers of the Kakatiya dynasty in the Deccan Plateau, and one of the few ruling queens in Indian history. The film is being written and directed by Gunasekhar in 3D and features an ensemble cast of Anushka Shetty, Allu Arjun, Rana Daggubati, Vikramjeet Virk, Prakash Raj, Krishnam Raju, Nithya Menen, Baba Sehgal and Catherine Tresa, among others. Anushka Shetty plays the role of Rudrama Devi.The film's soundtrack and background score were composed by Ilaiyaraaja.The film is releasing at 9 October 2015.

అక్టోబర్ 9న రుద్రమదేవి రాక ఖరారు

Posted: 10/05/2015 10:23 AM IST
Anushka rudramadevi movie release on 9 october

శ్రీమతి రాగిణీ గుణ సమర్పణలో ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకనిర్మాణంలో రూపొందిన ఈ హిస్టారికల్ త్రీడి స్టీరియోస్కోపిక్ చిత్రం గతకొద్ది కాలంగా విడుదలకు నోచుకోకుండా వాయిదా పడుతూ వస్తున్న విషయం తెలిసిందే. సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ అనుష్క టైటిల్ రోల్ లో నటించిన తాజా చిత్రం ‘రుద్రమదేవి’. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రానా ప్రధాన పాత్రలలో నటించారు.

అయితే ఈ చిత్రాన్ని అక్టోబర్ 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని సిద్ధమయ్యింది. ఈ సంధర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ లో ఓ ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి అనుష్క, రానా, అల్లు అర్జున్, గుణశేఖర్, శ్రీమతి రాగిణీ గుణ, నీలిమ గుణ, యుక్తాముఖి పాల్గొన్నారు.


Video Courtesy : Reliance Entertainment

తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషలలో ‘రుద్రమదేవి’ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్లకు భారీ రెస్పాన్స్ వస్తోంది. ఇటీవలే విడుదలైన మరో ట్రైలర్ అంచనాలను భారీగా పెంచేసింది. నిత్యామీనన్, ప్రకాష్ రాజ్, కృష్ణంరాజు తదితరులు ముఖ్య పాత్రలలో నటించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rudramadevi  Anushka  Allu Arjun  Release Date  Theatrical Trailer  latest posters  Trailers  

Other Articles