Arjun kapoor | Ki and Ka | House Husband | Movie News | Stills

Arjun kapoor in house husband role

Arjun kapoor acts in house husband role, Arjun kapoor in husband role, Ki and Ka movie news, Arjun kapoor latest interviews, Arjun kapoor movie news, Arjun kapoor latest updates, Arjun kapoor movie details, Arjun kapoor stills

Arjun kapoor in house husband role: Bollywood actor Arjun kapoor upcoming film Ki and Ka. Arjun kapoor plays as a house husband role. kareena kapoor heroine.

ఇంటి మొగుడిగా వుంటే తప్పేంటి?

Posted: 09/18/2015 02:04 PM IST
Arjun kapoor in house husband role

మీరు ఏం చేస్తుంటారు? అనే ప్రశ్నకు పెళ్లయిన ఆడవాళ్లు ఎక్కువగా చెప్పేమాట ‘హౌస్ వైఫ్’. కానీ ‘హౌస్ హస్బెండ్’గా వుంటే తప్పేంటని అంటున్నాడు బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్. ప్రస్తుతం హౌస్ హస్బెండ్ పాత్రలో అర్జున్ కపూర్ జీవించేస్తున్నాడట.

బాలీవుడ్ లో అర్జున్ కపూర్ నటిస్తున్న తాజా చిత్రం ‘కీ అండ్ కా’. చీనికమ్ దర్శకుడు ఆర్.బాల్కీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అర్జున్ కపూర్ హౌస్ హస్బెండ్ పాత్రలో నటిస్తున్నాడు. ఇందులో అర్జున్ కపూర్ కు జోడిగా హాట్ బ్యూటీ కరీనా కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.

ఇందులో భార్య విజయానికి కృషి చేసేందుకు సిద్ధమైన భర్త నటిస్తున్నాడు. అయితే ఈ విషయంపై అర్జున్ స్పందిస్తూ... బిగ్ బి అమితాబ్ దంపతులతో స్ర్కీన్ షేర్ చేసుకుంటున్నందుకు నేను చాలా అదృష్టవంతుడిని. ఢిల్లీకి చెందిన ఇద్దరు దంపతుల చుట్టూ తిరిగే కథ ఇది. రాబోయే తరం ఇలా ఆలోచించే అవకాశాలున్నాయంటూ అర్జున్ చమత్కరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Arjun kapoor  Ki and Ka  House Husband  Movie News  Stills  

Other Articles