Aranmanai 2 Movie First Look Poster Released

Aranmanai 2 movie first look poster released

Aranmanai 2 Movie First Look, Trisha Aranmanai 2 Movie First Look, Aranmanai 2 Movie Posters, Aranmanai 2 First Look, Aranmanai 2 Posters, Aranmanai 2 Latest stills, Trisha Aranmanai 2 Posters, Aranmanai 2, Hansika Aranmanai 2, Hansika Aranmanai 2 Posters, Hansika

Aranmanai 2 Movie First Look Poster Released: Aranmanai 2 is an upcoming Tamil horror comedy film written and directed by Sundar C. The film features Siddharth, Trisha and Hansika Motwani in the leading roles, while Soori essays a supporting role.

భయపెట్టడానికి వస్తున్న వయ్యారి భామలు

Posted: 09/17/2015 01:07 PM IST
Aranmanai 2 movie first look poster released

తమిళంలో ప్రముఖ దర్శకుడు సుందర్.సి దర్శకత్వంలో తెరకెక్కిన ‘అరణ్మనై’ చిత్రం ఇటీవలే విడుదలై భారీవిజయం సాధించింది. ఈ చిత్రాన్ని తెలుగులో ‘చంద్రకళ’ పేరుతో కూడా విడుదల చేసారు. హన్సిక, ఆండ్రియా, రాయ్ లక్ష్మీ, సుందర్, వినయ్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రం తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది.

అయితే ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్ గా ‘అరణ్మనై2’ తెరకెక్కుతుంది. ఇందులో త్రిష, హన్సిక, సిద్ధార్థ, పూనమ్ బజ్వా తదితరులు ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. తాజాగా వినాయక చవితి సంధర్భంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు. ‘అరణ్మనై’ చిత్రంలో ఒకే దెయ్యం వుంటే... ఈ ‘అరణ్మనై2’లో ఇద్దరూ దెయ్యాలు వున్నట్లుగా కనిపిస్తోంది.

ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ‘అరణ్మనై’ చిత్రానికి మించిన హర్రర్, థ్రిల్లర్ అంశాలతో ‘అరణ్మనై2’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు సుందర్. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Aranmanai 2  Trisha  First Look  Posters  Hansika  Stills  

Other Articles