Jyo Achyutananda | Srinivas Avasarala | First Look | Posters | News

Jyo achyutananda movie first look poster

Jyo Achyutananda Movie First Look, Jyo Achyutananda First Look, Jyo Achyutananda Posters, Jyo Achyutananda movie news, Jyo Achyutananda movie updates, Jyo Achyutananda movie details, Jyo Achyutananda stills, Jyo Achyutananda

Jyo Achyutananda Movie First Look Poster: Director Srinivas Avasarala Upcoming film Jyo Achyutananda. This Movie First Look Poster Released. Kalyan koduri music. Rajini korrapati producer.

ప్రేమకథాతో అవసరాల ‘జ్యో అచ్యుతానంద’

Posted: 09/18/2015 10:14 AM IST
Jyo achyutananda movie first look poster

‘ఊహలు గుసగుసలాడే’ వంటి బ్యూటిఫుల్ రొమాంటిక్ లవ్ ఎంటర్ టైనర్ తో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన దర్శకుడు శ్రీనివాస్ అవసరాల. వారాహి చలన చిత్రం బ్యానర్ పై రూపొందిన ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఎన్నో అవార్డులను అందుకుంది.

అయితే ఇపుడు మళ్లీ ఇదే బ్యానర్ పై శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘జ్యో అచ్యుతానంద’. సాయి శివాని సమర్పణలో వారాహి చలన చిత్రం బ్యానర్ పై రజని కొర్రపాటి నిర్మిస్తున్నారు.

తాజాగా వినాయక చవితి సంధర్భంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు. బ్యూటిఫుల్ లవ్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందనున్న ఈ చిత్రానికి కళ్యాణ్ కోడూరి సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన నటీనటుల వివరాలు తెలియజేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jyo Achyutananda  Srinivas Avasarala  First Look  Posters  News  

Other Articles