Ram Charan BruceLee Lehchalo Song Making Video

Ram charan brucelee lehchalo song making video

Ram Charan BruceLee Movie Lehchalo Song Making Video, Tisca Chopra in Ram Charan BruceLee Movie, Ram Charan BruceLee Movie Audio Release Date, Ram Charan BruceLee Movie Audio Date, Ram Charan BruceLee Movie latest news, Ram Charan BruceLee Movie trailer, Ram Charan BruceLee Movie posters, Ram Charan BruceLee Movie stills, Ram Charan BruceLee Movie Updates, Ram Charan BruceLee Movie details, Ram Charan Movie News, Ram Charan Movie Updates, Ram Charan stills, Ram Charan latest news, Ram Charan, Rakul Preet singh latest news, Rakul Preet singh

Ram Charan BruceLee Lehchalo Song Making Video: Mega power star Ram Charan Tej Latest film BruceLee The Fighter. Rakul Preet singh heroine. Tisca Chopra acts in special role. Directed by Srinu Vaitla, produced by DVV Danayya and Music By Thaman. Movie will be release on 16 Oct. Chiranjeevi acts in special guest role.

రకూల్ సోయగాలతో ‘బ్రూస్ లీ’ రొమాన్స్

Posted: 09/17/2015 01:03 PM IST
Ram charan brucelee lehchalo song making video

‘గోవిందుడు అందరివాడేలే’ చిత్రం తర్వాత మెగాపవర్ స్టార్ రాంచరణ్ తేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘బ్రూస్ లీ’. ‘ది ఫైటర్’ అనేది ట్యాగ్ లైన్. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్లు, పోస్టర్లకు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ ట్రైలర్లతో ఈ సినిమాపై వున్న అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.

థమన్ సంగీతం అందిస్తున్నాడు. అయితే తాజాగా వినాయక చవితి సంధర్భంగా ఈ చిత్రంలోని ‘లే ఛలో..’ అనే పాటకు సంబంధించిన మేకింగ్ వీడియోను విడుదల చేసారు. ఈ పాటను శోభి మాస్టర్ నేతృత్వంలో చిత్రీకరించారు. చరణ్ సరసన రకూల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇందులో వీరిద్దరూ కూడా చాలా హాట్ గా కనిపిస్తున్నారు.

పవర్ ఫుల్ యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాకు దర్శకుడు శ్రీనువైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. డివివి ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ప్రముఖ రచయితలు కోన వెంకట్, గోపి మోహన్ లు కథను అందిస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి ఓ స్పెషల్ పాత్రలో నటిస్తున్నారు. బాలీవుడ్ నటి టిస్కా చోప్రా ఇందులో ఓ కీలక పాత్రలో నటించనుంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ చిత్ర ఆడియోను ఈనెల 26న విడుదల చేయనున్నారు.  అక్టోబర్ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles