Kamal Haasan Thoongaavanam Official Trailer Records

Kamal haasan thoongaavanam official trailer records

Kamal Haasan Thoongaavanam Official Trailer, Kamal Haasan Thoongaavanam Posters, Kamal Haasan Thoongaavanam, Kamal Haasan Thoongaavanam Movie Latest Updates, Kamal Haasan Thoongaavanam Movie news, Kamal Haasan Thoongaavanam Movie updates, Kamal Haasan Thoongaavanam Movie details, Kamal Haasan Thoongaavanam Movie posters, Kamal Haasan Thoongaavanam Movie stills, Kamal Haasan, Thoongaavanam

Kamal Haasan Thoongaavanam Official Trailer Records: Tamil star hero Kamal Haasan upcoming film Thoongaavanam. Trisha heroine. madhushalini acts in key role. Rajesh Director.

యూట్యూబ్ రికార్డులు బద్దలుకొడుతున్న తూంగవనం ట్రైలర్

Posted: 09/17/2015 12:59 PM IST
Kamal haasan thoongaavanam official trailer records

తమిళ అగ్ర స్టార్ హీరో ఉలగనయగన్ కమల్ హాసన్ నటిస్తున్న ‘తూంగవనం’ ప్రస్తుతం యూట్యూబ్ లో రికార్డులు క్రియేట్ చేస్తోంది. కమల్ హాసన్ నటిస్తున్న ‘తూంగవనం’ చిత్ర ట్రైలర్ ను తాజాగా వినాయక చవితి సంధర్భంగా విడుదల చేసారు. ఈ ట్రైలర్ విడుదలై 24 గంటలు గడవకముందే రికార్డులు క్రియేట్ చేస్తోంది.

ఈ ట్రైలర్ విడుదలైన 24గంటలలోపే ఇప్పటికే 421,767 మంది వీక్షించారు. ఒకే ఒక్క రాత్రి జరిగే వినూత్నమైన కథతో రూపొందుతోంది. ఇందులో కమల్ చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. కమల్ సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. నటి మధుశాలిని ఓ కీలక పాత్రలో నటిస్తుంది.

ఇప్పటికే షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. గిబ్రాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియోను త్వరలోనే విడుదల చేయనున్నారు. తెలుగులో ‘చీకటి రాజ్యం’ పేరుతో విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లకు భారీ రెస్పాన్స్ వస్తోంది.

రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ పతాకంపై రాజేష్ ఎం.సెల్వని దర్శకత్వంలో ఎన్.చంద్రహాసన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం భాషలలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kamal Haasan  Thoongaavanam  Official Trailer  Trisha  Posters  

Other Articles