Manchu Vishnu | DYNAMITE | Movie Censor | Preview Show | Trailer | Pranitha Subhash

Manchu vishnu dynamite movie preview show on 3 september

DYNAMITE Movie Preview Show on 3 September, DYNAMITE Movie Censor Completed, DYNAMITE Movie Trailer, DYNAMITE Movie Teaser, DYNAMITE Movie News, DYNAMITE Movie Updates, Manchu Vishnu movies, Manchu Vishnu movie news, Manchu Vishnu news, Manchu Vishnu stills, Manchu Vishnu latest updates, Manchu Vishnu

Manchu Vishnu DYNAMITE Movie Preview Show on 3 September: Dynamite is being presented by Ariaana and Viviana, Produced by Twenty Four Frames Factory.Dynamite is directed by Deva Katta and produced by Manchu Vishnu under the banner 24 Frames Factory featuring himself and Pranitha Subhash in the lead roles.

సెప్టెంబర్ 3న డైనమైట్ ప్రివ్యూ షో

Posted: 08/31/2015 12:07 PM IST
Manchu vishnu dynamite movie preview show on 3 september

మంచు విష్ణు, ప్రణీత జంటగా ప్రముఖ దర్శకుడు దేవకట్టా దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘డైనమైట్’. అరియానా వివియానా సమర్పణలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై మంచు విష్ణు ఈ చిత్రాన్ని నిర్మించారు. అచ్చు సంగీతం అందించాడు.

ఇప్పటికే పాటలు, ట్రైలర్లు విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి. ఇటీవలే ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ వారు ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ ను అందించారు. భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంగా రూపొందుతున్న ‘డైనమైట్’ చిత్రాన్ని సెప్టెంబర్ 4న డైనమైట్ సినిమాని విడుదల చేయనున్నారు.

అయితే సెప్టెంబర్ 3వ తేదిన హైదరాబాద్ లోని ప్రసాద్ ఐ మ్యాక్స్ లో హీరో, నిర్మాత మంచు విష్ణు ప్రివ్యూ షోను ఏర్పాటు చేశారు. ఈ ప్రివ్యూ షోకు టాలీవుడ్ లోని పలువురు సినీ ప్రముఖులు విచ్చేయనున్నట్లుగా తెలిసింది. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో మరికొద్ది రోజుల్లో తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Manchu Vishnu  DYNAMITE  Movie Censor  Preview Show  Trailer  Pranitha Subhash  

Other Articles