Trivikram | Nithin | Samantha | Movie news | stills

Trivikram nithin film latest updates

Trivikram Next film starts on 3rd week september, Trivikram next film updates, Trivikram movie news, Trivikram movie details, Trivikram movies, nithin movies, nithin movie news, nithin stills, nithin movies, samantha

Trivikram Nithin film latest updates: Tollywood director Trivikram srinivas upcoming film under Haarika & Haasini creations banner. Radhakrishna Producer. nithin, samantha acts in lead roles.

త్రివిక్రమ్ నితిన్ సినిమా విశేషాలు

Posted: 08/31/2015 12:09 PM IST
Trivikram nithin film latest updates

‘సన్నాఫ్ సత్యమూర్తి’ తర్వాత ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నితిన్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కబోతుందని గతకొద్ది రోజులు వార్తలొస్తున్న విషయం తెలిసిందే. ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ వంటి హిట్ చిత్రాలను నిర్మించిన హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ ప్రముఖ నిర్మాత రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు.

తాజాగా నిర్మాత రాధాకృష్ణ ఈ చిత్రం విశేషాలను తెలియజేస్తూ.. సెప్టెంబర్ మూడో వారంలో షూటింగ్ ప్రారంభం కానుందని, సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా తెలిపారు. అలాగే ఈ చిత్రంలో నటించే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే తెలియజేస్తామని ఆయన చెప్పుకొచ్చారు.

ఇందులో నితిన్ సరసన సమంత హీరోయిన్ గా నటించనుంది. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించనున్నాడని తెలిసిందే. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Trivikram  Nithin  Samantha  Movie news  stills  

Other Articles