Katrina Kaif | Ranbir kapoor | Marriage | Love | News | stills

Katrina kaif talks about her marriage with ranbir kapoor

Katrina Kaif comments on marriage, Katrina Kaif marriage details, Katrina Kaif clarifies on marriage, Katrina Kaif angry, Katrina Kaif latest news, Katrina Kaif movie news, Katrina Kaif latest updates, Katrina Kaif stills, Katrina Kaif hot news, Katrina Kaif

Katrina Kaif talks about her marriage with Ranbir kapoor: Bollywood star heroine Katrina Kaif Hot comments on her marriage with ranbir kapoor.

కత్రినా పెళ్లికి అవార్డు రావాల్సిందేనట

Posted: 08/31/2015 11:29 AM IST
Katrina kaif talks about her marriage with ranbir kapoor

బాలీవుడ్ కత్తిలాంటి భామ కత్రినా కైఫ్ కు ఓ ప్రశ్న వింటే రక్తం మరిగిపోతుందట. ఆ ప్రశ్న ఎదురవుతున్న క్షణంలో ఈ అమ్మడికి కోపం నషాలానికెక్కుతోందట. దీంతో ఈ అమ్మడు గరంగరం అవుతుందట. ఇంతకీ ఎంటీ ఆ ప్రశ్న అని అనుకుంటున్నారా? ఆ ప్రశ్న ఏంటి అంటే.. ‘రణబీర్’.

కత్రినా కైఫ్ గతకొద్ది కాలంగా రణబీర్ కపూర్ తో ప్రేమాయణం కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. వీరి పెళ్లికి కూడా ఇరు కుటుంబ సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని గతకొద్ది కాలంగా వార్తలొస్తూనే వున్నాయి. కానీ వీరు ఇప్పటికీ కూడా పెళ్లికి ముహూర్తం ఖరారు చేయకుండా తెగ ఎంజాయ్ చేసేస్తున్నారు.

దీంతో వీరి పెళ్లి విషయం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిపోయింది. కత్రినా ఎక్కడికెళ్లినా కూడా ‘రణబీర్ తో మీ పెళ్లెప్పుడు’ అంటూ ప్రశ్నలు వెంటాడుతున్నాయి. ఈ విషయంపై ఇటీవలే కత్రినా ఘాటుగా స్పందించింది.

కత్రినా స్పందిస్తూ... ప్రతిసారి మీరు రణబీర్ గర్ల్ ఫ్రెండ్ కదా అంటూ అడుగుతున్నారు. నాకు ఆ ట్యాగ్ తగిలించి పిలుస్తుంటే చిరాకేస్తుంది. అలా పిలిస్తే నా రక్తం మరుగుతోంది. నాకంటూ ఓ గుర్తింపు వుంది. ఇలాంటి ప్రశ్నలు అడిగేటప్పుడు హద్దులు మీరకండి అని ఘాటుగా స్పందించింది.

ఇక పెళ్లి విషయంపై స్పందిస్తూ.. తనకు జాతీయ అవార్డు వచ్చినప్పుడు.. జాతీయ అవార్డు తనకైనా రావాలని లేదా తను నటించిన సినిమాకైనా రావాలని చెప్పుకొచ్చేసింది. ఈ అమ్మడి నటనకు జాతీయ అవార్డు ఎప్పుడొస్తుందో లేక జాతీయ అవార్డు రాకుండానే పెళ్లి చేసుకోనుందో త్వరలోనే తెలియనుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Katrina Kaif  Ranbir kapoor  Marriage  Love  News  stills  

Other Articles