Nayanthara | Mayuri | Movie news | Release Date | Trailer | stills

Nayanthara mayuri film release date confirmed

Nayanthara Mayuri film release date fixed, Nayanthara Mayuri film release date, Nayanthara Mayuri film news, Nayanthara Mayuri film trailer, Nayanthara Mayuri movie news, Nayanthara movie news, Nayanthara latest news, Nayanthara stills, Nayanthara latest news, Nayanthara latest updates, Nayanthara

Nayanthara Mayuri film release date confirmed: Kollywood star heroine Nayanthara upcoming telugu film Mayuri. This film release on 17 september. Ashwin Sharavanan director.

సెప్టెంబర్ 17న నయనతార మయూరి విడుదల

Posted: 08/31/2015 10:09 AM IST
Nayanthara mayuri film release date confirmed

కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం తమిళ చిత్రం ‘మాయ’. తెలుగులో ‘మయూరి’ పేరుతో విడుదల చేయనున్నారు. తెలుగులో సి.కె.ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లి.అండ్ శ్రీ శుభశ్వేత ఫిలింస్ పతాకంపై అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో శ్వేతలానా, వరుణ్ తేజ, సి.వి.రావు నిర్మిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన ట్రైలర్లకు మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 17న వినాయక చవితి సంధర్భంగా తెలుగు, తమిళంలో విడుదల చేయనున్నారు. భారీ హర్రర్, థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నయనతార ఓ తల్లి పాత్రలో నటించింది.

విజువల్ ఎఫెక్ట్స్ తో ప్రతి క్షణం భయపెడుతూ, థ్రిల్ కు గురిచేసే విధంగా రూపొందిన ఈ చిత్రం తప్పకుండా మంచి విజయం సాధిస్తుందని చిత్ర యూనిట్ భారీగా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nayanthara  Mayuri  Movie news  Release Date  Trailer  stills  

Other Articles