Ram Charan | Chiranjeevi | Rakul preet singh | Movie News | stills

Chiranjeevi guest role in ram charan next film

Ram Charan Movie Shooting in hyderabad, Ram Charan upcoming film, Ram Charan movie news, Ram Charan movie updates, Ram Charan film news, Ram Charan movie stills, Ram Charan latest news, Ram Charan latest updates, Ram Charan

Chiranjeevi guest role in Ram Charan Next Film: Mega Powerstar Ram Charan tej upcoming film under srinuvaitla direction. DVV Danayya producer. Rakul preet singh heroine. Thaman music.

చెర్రీ సినిమాలో మెగాస్టార్ గెస్ట్ రోల్

Posted: 08/20/2015 01:41 PM IST
Chiranjeevi guest role in ram charan next film

ప్రముఖ దర్శకుడు శ్రీనువైట్ల దర్శకత్వంలో మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి నటించబోతున్నట్లుగా గతకొద్దిరోజులుగా వార్తలొస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై తాజాగా మెగాస్టార్ చిరంజీవి స్పందించారు.

ఇటీవలే ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరు మాట్లాడుతూ... చరణ్ సినిమాలో ఓ గెస్ట్ లో కనిపించబోతున్నట్లుగా ఆయన తెలిపారు. కానీ ఇందులో ఎలాంటి డాన్స్ మూమెంట్స్ చేయడం లేదని చిరు చెప్పుకొచ్చాడు. ఈ వార్త మెగా అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది.

ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ‘డి.వి.వి. ఎంటర్టైన్మెంట్స్ ఎల్ ఎల్ పి.’ పతాకం పై శ్రీమతి డి. పార్వతి సమర్పణలో హిట్ చిత్రాల నిర్మాత దానయ్య డి.వి.వి నిర్మిస్తున్నారు. రాంచరణ్ సరసన తొలిసారిగా రకూల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా జతకడుతుంది. ఈ చిత్రాన్ని విజయదశమి కానుకగా విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Charan  Chiranjeevi  Rakul preet singh  Movie News  stills  

Other Articles