Vaalu | Simbu | Success | Hansika

Str happy with vaalu success

Simbu Happy with Vaalu film success, Simbu Vaalu film success, Simbu in Vaalu success meet, Simbu happy, Simbu vaalu movie review, Simbu movie news, Simbu latest news, Simbu latest interview, Simbu pressmeet, Vaalu movie review, Vaalu public talk, Vaalu movie stills, Vaalu

STR Happy with Vaalu success: Tamil star hero Simbu latest blockbuster film Vaalu. Vaalu film gets huge success. hansika heroine.

‘వాలు’ సక్సెస్ తో శింబు మస్త్ మజా

Posted: 08/20/2015 01:07 PM IST
Str happy with vaalu success

తమిళ క్రేజీ స్టార్ హీరో శింబు నటించిన ‘వాలు’ చిత్రం ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని ఇటీవలే ఆగష్టు 14న గ్రాండ్ గా విడుదలైన విషయం తెలిసిందే. గతకొద్ది కాలంగా విడుదల కాకుండా వాయిదాలు పడుతూ వస్తున్న ఈ చిత్రం గత ఏడాది మొదటి నెలలోనే విడుదల కావాల్సింది. కానీ ‘వాలు’ చిత్రాన్ని విడుదలకు ఎన్నో అవంతరాలు అడ్డుగా నిలిచాయి.

అయితే ఎట్టకేలకు ఈ సినిమా విడుదలై మంచి పాజిటివ్ టాక్ తో ప్రస్తుతం దూసుకుపోతుంది. హౌస్ ఫుల్ కలెక్షన్లతో దుమ్ముదులుపుతోంది. కమర్షియల్ యాక్షన్, లవ్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం మంచి సక్సెస్ టాక్ ను సొంతం చేసుకుంది. దీంతో శింబు అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. ఈ సినిమా విడుదలకు ముందు శింబు దాదాపు చాలా కృంగిపోయి వున్నాడు.



గత ఏడాది, ఈ ఏడాది మధ్య వరకు కూడా శింబు నటించిన ఏ ఒక్క చిత్రం కూడా విడుదల కాలేదు. అలాగే తాను ప్రేమించిన హన్సిక కూడా దూరం కావడంతో దారుణంగా కృంగిపోయాడు. అయినా కూడా అభిమానులు అండదండలతో మళ్లీ కోలుకున్నాడు. ప్రస్తుతం ‘వాలు’ సక్సెస్ తో శింబు చాలా సంతోషంగా వున్నాడు. ఈ సక్సెస్ క్రెడిట్ అంతా కూడా అభిమానులదేనంటూ శింబు చెబుతున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vaalu  Simbu  Success  Hansika  Reviews  stills  

Other Articles