Kylie Jenner | sex tape | Offer | Hot news | stills

Kylie jenner offered make sex tape

Kylie Jenner offered make sex tape, Kylie Jenner offers, Kylie Jenner offered sex tape, Kylie Jenner sex tape offer, Kylie Jenner latest news, Kylie Jenner stills, Kylie Jenner hot news, Kylie Jenner latest updates, Kylie Jenner latest details, Kylie Jenner

Kylie Jenner offered make sex tape: Kylie Kristen Jenner is an American reality television personality, socialite and model. Born and raised in Los Angeles, California, she is best known for appearing on the E! reality television series Keeping Up with the Kardashians

ఈ అమ్మడి సెక్స్ వీడియోకు 10కోట్ల డాలర్ల ఆఫర్

Posted: 08/20/2015 04:09 PM IST
Kylie jenner offered make sex tape

అమెరికా హాట్ భామను సెక్స్ చేయమంటూ ఆఫర్ చేస్తున్నారు. అంతే కాకుండా సెక్స్ చేస్తుండగా తీసిన ఆ వీడియో కోసం భారీ మొత్తంలో పారితోషకం కూడా అందించడానికి సిద్ధమయ్యారు కొందరు. ఇంతకీ ఎవరూ ఆ భామ? ఏంటి ఆ కథ అనుకుంటున్నారా?

అసలు విషయం ఏమిటంటే... సెక్సీ భామ కిమ్ కర్దాషియన్ గతంలో తన బాయ్ ఫ్రెండ్ జె తో సాగించిన సెక్స్ టేప్ ను విడుదల చేసి భారీగా పబ్లిసిటీని దక్కించుకుంది. ఈ ఒక్క వీడియోతో కిమ్ బాగా పాపులర్ అయ్యింది. అయితే ఇపుడు ఇదే తరహాలో అమెరికా రియాల్టీ టీవి స్టార్ కైలీ జెనెర్ (వయసు 18) అనే బ్యూటీకి ఆఫర్ వచ్చింది.

కైలీని తన బాయ్ ఫ్రెండ్ టైగాతో జరిపే సెక్స్ వీడియో కోసం ఈ అమ్మడి కోసం కోటి డాలర్లు(దాదాపు 65 కోట్లు) ఇస్తామంటూ వివిడ్ ఎంటర్ టైన్మెంట్ అనే సంస్థ ప్రకటించింది. అంతేకాకుండా మరో పోర్న్ కంపెనీ కూడా ఈ అమ్మడికి 18 లక్షల డాలర్లు ఆఫర్ చేసిందట. ఈ వీడియో వలన నువ్వు కిమ్ కంటే బాగా పాపులర్ అవుతావంటూ సదరు కంపెనీలు ఆశచూపించారు.

కానీ వారి ఆశలకు కైలీ ఏమాత్రం లొంగకుండా.. వారిని తిప్పికొట్టేసింది. ఈ ఆఫర్లను తిరస్కరించి, ప్రస్తుతం తన కెరీర్ ను జాగ్రత్తగా మలుచుకుంటోంది. ఒకవేళ డబ్బుకు ఆశపడి లొంగిపోయి వుంటే ఇప్పటికి ఈ అమ్మడి సెక్స్ వీడియో మార్కెట్లో హల్ చల్ చేస్తుండేది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kylie Jenner  sex tape  Offer  Hot news  stills  

Other Articles