twinkle khanna | hot comments | porn sites

Actress twinkle khanna hot comments on porn sites

Actress twinkle khanna hot comments on porn sites: Bollywood star hero akshay kumar wife twinkle khanna hot comments on porn sites.

twinkle khanna hot comments on porn sites, twinkle khanna hot comments, twinkle khanna latest news, twinkle khanna stills, twinkle khanna comments, twinkle khanna news, twinkle khanna hot stills, twinkle khanna hot news, twinkle khanna

పోర్న్ సైట్లపై ట్వింకిల్ ఖన్నా హాట్ కామెంట్స్

Posted: 08/20/2015 01:05 PM IST
Actress twinkle khanna hot comments on porn sites

పోర్న్ సైట్లను నిషేధంపై ఇండియాలో ఒక్కొక్కరు ఒక్కోరకంగా మాట్లాడుతున్నారు. కొందరు నిషేదించాలని కోరుకుంటుంటే.. మరికొందరేమో నిషేదం అవసరం లేదంటూ కామెంట్లు చేస్తున్నారు. కొందరేమో స్వర్థపరంగా కూడా ఆలోచిస్తున్నారు. ఈ స్వర్థపర వ్యక్తుల జాబితాలోకి బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ భార్య, ఒకప్పటి హాట్ భామ ట్వింకిల్ ఖన్నా చేరిపోయింది.

తాజాగా ఈ పోర్న్ సైట్ల నిషేదం విషయంపై ఈ అమ్మడు స్పందిస్తూ... పోర్న్ సైట్లపై నిషేధాన్ని సమర్ధిస్తానని, కానీ ఒక పౌరురాలిగా మాత్రం తాను ఈ నిషేధాన్ని సమర్ధించేది లేదని తెలిపింది. ఒక భారత పౌరురాలిగా పోర్న్ సైట్లు వుండాలని కోరుకుంటోంది కానీ ఒక బిడ్డకు తల్లిగా మాత్రం ఈ పోర్న్ సైట్ల నిషేధాన్ని సమర్ధిస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది.

మొత్తానికి ట్వింకిల్ కూడా స్వర్థపరురాలిగా మాట్లాడేసిందంటూ బాలీవుడ్ జనాలు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఎవరు ఎలాంటి నిర్ణయం తీసుకున్న కూడా ఈ పోర్న్ సైట్లకు మాత్రం కావాలనే పబ్లిసిటీ చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. మరి ఈ విషయంపై ఇంకెంత మంది ఎలా స్పందిస్తారో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : twinkle khanna  hot comments  porn sites  stills  gallery  

Other Articles