Nayanthara again romance with Mammootty

Nayanthara again romance with mammootty

Nayanthara again pairup with Mammootty, Nayanthara Mammootty new movie, Nayanthara pairup with Mammootty, Nayanthara movie news, Nayanthara movie updates, Nayanthara latest news, Nayanthara malayalam movies, Nayanthara movie stills, Nayanthara stills, Nayanthara latest stills, Nayanthara hot stills, Nayanthara

Nayanthara again romance with Mammootty: Malayalam star hero Mammootty and Kollywood star heroine Nayanthara will pair up yet again. Their recent movie together was 'Bhaskar the Rascal'.

ఆయనతో మరోసారి నయనతార రొమాన్స్

Posted: 08/12/2015 11:22 AM IST
Nayanthara again romance with mammootty

మలయాళం ‘భాస్కర్ ది రాస్కెల్’ హిట్ పెయిర్ మరోసారి అలరించడానికి సిద్ధమవుతోంది. ఇంతకీ ఆ హిట్ కాంబినేషన్ ఎవరిదని అనుకుంటున్నారా? మలయాళం స్టార్ హీరో మమ్ముట్టీ, తమిళ స్టార్ హీరోయిన్ నయనతార. వీరిద్దరూ కలిసి ఇప్పటికే ‘భాస్కర్ ది రాస్కెల్’ చిత్రంలో నటించారు. ఈ సినిమా విడుదలై భారీ విజయం సాధించింది.

అయితే తాజాగా మరోసారి వీరిద్దరూ కలిసి నటించబోతున్నారు. తాజాగా మమ్ముట్టి నటించనున్న కొత్త చిత్రంలో నయనతారకు హీరోయిన్ గా అవకాశం వచ్చింది. ఈ సినిమా స్టోరీ లైన్ నచ్చడంతో వెంటనే అంగీకరించింది. అలాగే మరోసారి మమ్ముట్టీతో నటించే అవకాశం రావడంతో నో అని చెప్పలేకపోయిందట.

సజన్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రానికి సంబంధించిన స్ర్కిప్టు పనులు, అలాగే ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే అన్ని వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nayanthara  Mammootty  Malayalam movie news  stills  gallery  

Other Articles