Actress Dhansika to play Rajinikanth daugter

Actress dhansika to play rajinikanth daugter

Dhansika in Rajinikanth film, Dhansika latest videos, Dhansika hot videos, Dhansika spicy stills, Dhansika hot news, Dhansika latest updates, Dhansika movie stills, Dhansika

Actress Dhansika to play Rajinikanth daugter: Tamil Hot actress Dhansika got a movie offer in super star rajnikanth upcoming film. Dhansika latest news, movies, interviews, stills, gallery.

హన్సికకు రాని అవకాశం ధన్సికకు వచ్చేసింది!

Posted: 08/12/2015 11:23 AM IST
Actress dhansika to play rajinikanth daugter

తమిళ స్టార్ హీరోయిన్ హన్సికకు రాని అవకాశం హాట్ భామ ధన్సికకు వచ్చేసింది. ఈ ధన్సిక ఎవరా అని అనుకుంటున్నారా? కోలీవుడ్ లో చిన్న చిన్న సినిమాల్లో నటిస్తున్న హీరోయిన్. హన్సిక పేరు తరహాలోనే ఈ అమ్మడి పేరు కూడా ధన్సిక అని వుండటంతో తమిళంలో ఈ అమ్మడు బాగానే పాపులర్ అయ్యింది.

అంతే కాకుండా అప్పుడప్పుడు హాట్ హాట్ ఫోటోషూట్ లలో పాల్గొని, అందాలు ఆరబోస్తూ పిచ్చెక్కించేస్తూ వుంటుంది. కానీ కోలీవుడ్ స్టార్ హీరోయిన్ గా వున్న హన్సికకు రానీ ఓ గొప్ప అవకాశం ఈ అమ్మడు ధన్సికకు వచ్చేసింది. తాజాగా ఈ అమ్మడికి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలో నటించే అవకాశం దక్కింది. దీంతో ఈ అమ్మడి ఆనందానికి అవధులే లేకుండా పోయాయి.

రజనీకాంత్ హీరోగా తమిళంలో ప్రముఖ దర్శకుడు రంజిత్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కునున్న విషయం తెలిసిందే. ఇందులో రజనీ ఓ గ్యాంగ్ స్టర్ డాన్ పాత్రలో నటించనున్నాడు. అయితే రజనీకాంత్ కూతురిగా ధన్సికను ఎంపిక చేసారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

రజనీకాంత్ సరసన బాలీవుడ్ హాట్ భామ రాధిక ఆప్టే నటించనుంది. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఈనెల 21వ తేదిన చెన్నైలో ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి ‘కాళీ’ అనే టైటిల్ ను ఖరారు చేసినట్లుగా తెలిసింది. త్వరలోనే ఈ చిత్ర వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dhansika  Rajinikanth  kollywood  Hot videos  stills  

Other Articles