baahubali what a hard worked at film says shahrukh khan

Srk inspired by rajamouli s baahubali

Shah Rukh Khan,baahubali,shah rukh khan praises baahubali,baahubali box office,Baahubali the beginning,SS Rajamouli,SS Rajamouli baahubali,Shahrukh, shah rukh khan twitter,SRK

Baahubali movie has been praised by several celebrities and the latest to join the bandwagon is none other than Bollywood superstar Shah Rukh Khan

భాహుబలి చిత్రం స్పూర్తినిచ్చిందన్న బాలీవుడ్ బాద్ షా..

Posted: 08/02/2015 09:46 PM IST
Srk inspired by rajamouli s baahubali

బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ బాహుబలి సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. చిత్ర సీమకు బాహుబలి సినిమా ఓ ఆదర్శం అని కొనియాడారు. ఈ చిత్రం తనకు స్పూర్తినిచ్చిందని కొనియాడారు. బాహుబలి ఎంతో కష్టపడి తీసని సినిమా అని ఈ మేరకు ఆయన ట్విట్టర్ అకౌంట్లో ట్వీట్లు చేశారు. కఠోర శ్రమకు అందిన గొప్ప ఫలితమే బాహుబలి అని, ఆదర్శమైన సినిమా తీసినందుకు దర్శకుడు రాజమౌళికి షారూఖ్ కృతజ్ఞతలు తెలిపారు.

గొప్ప సవాలును ఎదుర్కొన్నప్పుడే ఆకాశమంత ఎత్తుకు ఎదగగలమని పేర్కొన్నారు. ఈ సినిమాను తెరకెక్కించడంలో పనిచేసిన ప్రతి ఒక్రు తనకు ఆదర్శమని కృతజ్ఞతలు తెలిపారు. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోగలిగితేనే అంచనాలను మించి రాణించగలమని ఈ చిత్రం నిరూపించిందని షారుఖ్ ట్విట్ చేశారు. బాహుబలి చిత్ర బృందానికి ఆయన అభినందనలు తెలియజేశారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : shahrukh khan  baahubali  twitter  rajamouli  inspiration  

Other Articles