Nagarjuna Karthi Tamanna Multi Starrer movie latest stills

Nagarjuna karthi tamanna multi starrer movie latest stills

Nagarjuna Karthi movie latest stills, Nagarjuna Karthi movie title Dosth, Nagarjuna movie title Dosth, Karthi movie title Dosth, Nagarjuna pvp movie title Dosth, Nagarjuna Karthi movie title Dosth, Nagarjuna movie news, Tamannah movie news, Tamannah movie updates

Nagarjuna Karthi Tamanna Multi Starrer movie latest stills: Akkineni Nagarjuna and karthi upcoming film under vamsi paidipally direction. Tamanna heroine. PVP Producer. Gopi Sunder music.

ఫ్రాన్స్ లో నాగార్జున కార్తీ, తమన్నాల సందడి

Posted: 08/01/2015 05:20 PM IST
Nagarjuna karthi tamanna multi starrer movie latest stills

అక్కినేని నాగార్జున, కార్తీ ప్రధాన పాత్రలలో తమన్నా హీరోయిన్ గా ప్రస్తుతం ఓ మల్టీస్టారర్ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ‘ఎవడు’ చిత్రం తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని పి.వి.పి పతాకంపై ప్రముఖ నిర్మాత ప్రసాద్. వి. పోట్లూరి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ ఫ్రాన్స్ లో జరుగుతుంది. తాజాగా ఈ చిత్ర షూటింగ్ సమయంలో నాగార్జున, కార్తీ, తమన్నాలు కలిసి దిగిన ఓ ఫోటోను విడుదల చేసారు. కమర్షియల్ యాక్షన్ లవ్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు.

ఈ చిత్రానికి ‘దోస్త్’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nagarjuna  Karthi  Tamannah  latest stills  PVP  Vamsi paidipally  

Other Articles