Trisha Sakalakalavallavan Appatakkar Movie Release Date

Trisha sakalakalavallavan appatakkar movie release date

Sakalakalavallavan Appatakkar Movie Release Date, Sakalakalavallavan Appatakkar Trailer, Sakalakalavallavan Appatakkar stills, Sakalakalavallavan Appatakkar posters, Sakalakalavallavan Appatakkar movie news, Sakalakalavallavan Appatakkar movie stills, Sakalakalavallavan Appatakkar movie release date, Sakalakalavallavan Appatakkar trisha, Sakalakalavallavan Appatakkar anjali, Sakalakalavallavan Appatakkar

Trisha Sakalakalavallavan Appatakkar Movie Release Date: Sakalakalavallavan Appatakkar starring Jayam Ravi, Trisha & Anjali. Directed by Suraaj , SS Thaman composes music for this rom-com entertainer.

ఈనెల 31న సకలకళావల్లవన్ అప్పాటక్కర్

Posted: 07/22/2015 09:48 AM IST
Trisha sakalakalavallavan appatakkar movie release date

జయం రవి, త్రిష, అంజలి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తాజా తమిళ చిత్రం ‘సకలకళావల్లవన్ అప్పాటక్కర్’. లక్ష్మీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎం. మురళీధరన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సురాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.

థమన్ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో మంగళవారం మార్కెట్లోకి విడుదలయ్యాయి. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని ఈనెల 31న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.

రొమాంటిక్ కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో పూర్ణ ఓ ముఖ్య పాత్రలో నటించింది. అలాగే ఈ సినిమాలో త్రిష, అంజలిలు ఇద్దరూ కూడా భారీగా అందాల ప్రదర్శన చేసినట్లుగా తెలిసింది. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sakalakalavallavan Appatakkar  Trailer  Trisha  Jayam Ravi  Anjali  Release Date  

Other Articles