Actor Nani Completed Dubbing For Bhale Bhale Magadivoy

Actor nani completed dubbing for bhale bhale magadivoy

Nani Completed Dubbing For Bhale Bhale Magadivoy, Bhale Bhale Magadivoy Movie Latest Updates, Bhale Bhale Magadivoy Movie stills, Bhale Bhale Magadivoy Movie posters, Bhale Bhale Magadivoy Movie shooting, Bhale Bhale Magadivoy Movie details, Bhale Bhale Magadivoy Movie news, Bhale Bhale Magadivoy Movie date, Nani

Actor Nani Completed Dubbing For Bhale Bhale Magadivoy: Actor Nani Upcoming film Bhale Bhale Magadivoy. Maruthi direction. lavanya tripati heroine. Nani and Lavanya Tripathi starrer Bale Bale Magadivoy has completed the shooting part. It is being produced by Geetha Arts and UV Creations.

డబ్బింగ్ పూర్తి చేసిన భ‌లే భ‌లే నాని

Posted: 07/22/2015 09:36 AM IST
Actor nani completed dubbing for bhale bhale magadivoy

ప్రముఖ దర్శకుడు మారుతి దర్శకత్వంలో నాని, లావణ్య త్రిపాఠీ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘భలే భలే మగాడివోయ్’. ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అల్లు అర‌వింద్ గారు స‌మ‌ర్పణ‌లో, GA2 (A Division of GeethaArts) మరియు UV Creations సంయుక్తంగా ప్రోడ‌క్షన్ నెం-1 గా నిర్మిస్తున్నారు.

రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలోని చివరి సాంగ్ షూటింగ్ ప్రస్తుతం గోవాలో జరుగుతోంది. ఈ సాంగ్ షూటింగ్ మరో రెండు రోజుల్లో పూర్తి కానుంది. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా ప్రారంభమయ్యాయి. నాని తన పాత్రకు సంబంధించి డబ్బింగ్ మొత్తాన్ని పూర్తి చేసాడు.

ఈ సినిమాలో నాని చాలా కొత్తగా కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ స్టిల్స్ కు మంచి స్పందన వచ్చింది. ఆగష్టు మొదటి వారంలో ఈ చిత్ర ఆడియో విడుదల చేసి, ఆగష్టు చివరి వారంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bhale Bhale Magadivoy  Nani  Dubbing  lavanya tripati  Movie News  

Other Articles