Trisha Leda Nayanthara Movie First Look

Trisha leda nayanthara movie first look

Trisha Leda Nayanthara Movie First Look Poster, Trisha Leda Nayanthara First Look Poster, Trisha Leda Nayanthara Movie First Look, Trisha Leda Nayanthara Poster, Trisha Leda Nayanthara stills, Trisha Leda Nayanthara movie stills, Trisha Leda Nayanthara teaser, Trisha Leda Nayanthara news, Trisha Leda Nayanthara posters, Trisha Leda Nayanthara audio, G. V. Prakash Kumar, Anandhi, Manisha Yadav

Trisha Leda Nayanthara Movie First Look: Trisha Illana Nayanthara is an upcoming Tamil comedy thriller film written and directed by Adhik Ravichandran. Here is the first look of Poster of Trisha Leda Nayanthara movie telugu version. The film features G. V. Prakash Kumar, Anandhi and Manisha Yadav in the leading roles, with Simran portraying a supporting role.

త్రిష లేదా నయనతార ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Posted: 07/22/2015 01:33 PM IST
Trisha leda nayanthara movie first look

తమిళ సంగీత దర్శకుడు జివి.ప్రకాష్ కుమార్ హీరోగా ఆనంది, మనీషా యాదవ్ హీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ‘త్రిష ఇల్లానా నయనతార’. ప్రముఖ నటి సిమ్రాన్ ఓ కీలక పాత్రలో నటించింది. అధిక్ రవిచంద్రన్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్నిజయకుమార్ నిర్మిస్తున్నారు.

తమిళంలో ఇటీవలే విడుదలైన పాటలు, ట్రైలర్లకు మంచి స్పందన వచ్చింది. అయితే ఈ చిత్రాన్ని తెలుగులోకి ‘త్రిష లేదా నయనతార’ పేరుతో అనువదిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర తెలుగు ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు. ఈ చిత్ర టీజర్ ను మరికొద్ది రోజుల్లో విడుదల చేయనున్నారు.

రొమాంటిక్ లవ్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని తెలుగులో స్టూడియో గ్రీన్ బ్యానర్ పై నిర్మాత కె.ఈ.జ్ఞానవేల్ అందిస్తున్నారు. తెలుగు, తమిళ భాషలలో ఏకకాలంలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి చిత్ర దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే అన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.

Trisha Leda Nayanthara Movie First Look Poster-02

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Trisha Leda Nayanthara  First Look Poster  G.V. Prakash Kumar  Anandhi  Manisha Yadav  

Other Articles