Happy Birthday Priyanka Chopra: From Miss India to Quantico

Priyanka chopra turns 33 gets birthday surprise from mother

priyanka chopra, priyanka chopra birthday, kangana ranaut, ranveer singh, anjay leela bhansali, vishal bhardwaj, vikas bahl, riteish deshmukh, genelia d souza, anurag kashyap, krishika lulla, arpita khan sharma, aayush sharma, priyanka chopra birthday party, priyanka chopra birthday celebration, priyanka chopra birthday bash, priyanka chopra happy birthday, priyanka chopra birthday cake, priyanka chopra birhday photos, priyanka chopra mother, priyanka chopra bajirao mastani, priyanka chopra turns 33, Happy Birthday Priyanka Chopra, Ramleela, Dil Dhadakne Do, entertainment news

Priyanka Chopra, who turned 33 on Saturday, was left surprised by a party that her mother Madhu threw for her.

ప్రియాంకను ఆశ్చర్యానికి గురిచేసిందెవరు..?

Posted: 07/19/2015 02:44 PM IST
Priyanka chopra turns 33 gets birthday surprise from mother

బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రాను నిన్న ఒకరు ఆశ్చారానికి గురిచేశారట. అమె ఎవరో తెలుసా.. స్వయంగా ప్రియాంక తల్లే. అదేంటి ప్రియాంకను అమె తల్లి ఆశ్చర్యానికి గురిచేయడమేంటనేగా మీ సందేహం. అక్కడికే వస్తున్నాం. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవడంపై దృష్టిపెట్టిన ప్రియాంక అటు అడ్వరైజ్ మెంట్లు, ఇటు సినిమాలు, ఇలా అన్నింటిని కరెక్టుగా షెడ్యూల్ చేసుకుని క్షణం తీరిక లేకుండా బిజిబిజీగా వుండటంతో తన జన్మదినాన్ని కూడా సరిగా జరుపుకోకుండా వుందట. అయితే నిన్ననే (శనివారం) 33వ వడిలో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మను మాత్రం ఈ సందర్భంగా అమె తల్లి సంభ్రమాశ్చర్యాలకు గురిచేసిందట. అదెలా అంటారా..?

ప్రియాంక జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకుని అమెకు తెలియకుండానే అమె తల్లి బర్త్ డే పార్టీని ఏర్పాటు చేసి ఆశ్చర్యానికి గురి చేసిందట. ఈ విషయాన్ని స్వయంగా ప్రియాంక ట్విట్టర్‌లో తెలిపింది.  బాజీరావ్ మస్తానీ షూటింగ్‌తో పాటు గాంగాజల్ 2, అమెరికన్ టీవీ షో క్వాంటికో తో ఈ అమ్మడు క్షణం తీరిక లేకుండా ఉంటోంది. స్నేహితులంతా వచ్చి తనకు శుభాకాంక్షలు తెలపడంతో విస్తుపోయానన్నారు. ఏదేమైనా తనకు అమితానందంగా ఉందని, మిత్రులందరికి ధన్యవాదాలు తెలుపుతున్నానని ప్రియాంక చెప్పింది. ఈ పార్టీకి ప్రియంక కజిన్ పరిణీతి చోప్రా, సంజయ్ లీలా భన్సాలీ, రణ్‌వీర్ సింగ్, రితేశ్ దేశ్‌ముఖ్, జెనీలియా తదితర బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు.

 

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Priyanka chopra  mumbai  bolywood  parinithi chopra  madhu  

Other Articles

  • Shruti haasan clarification says pawan kalyans gabbar singh

    తెలుగు మీడియా సంస్థలపై మండిపడ్డ శృతిహసన్

    Oct 06 | ప్రముఖ హీరోయిన్ శ్రుతి హాసన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలుగుతో పాటు దక్షిణాది సినీ పరిశ్రమను తక్కువ చేసి మాట్లాడిందని కొన్ని మీడియా సంస్థలు కథనాలు ప్రచురించడంతో వాటిపై అమె మండిపడ్డారు. తన వ్యాఖ్యలను... Read more

  • Nithin to got out door location for his andhadhun remake

    ఔట్ డోర్ లోకేషన్స్ లో షూటింగ్ కు వెళ్లనున్న నితిన్..

    Oct 06 | అన్ లాక్ 5.0 మార్గదర్శకాలతో కేంద్రప్రభుత్వం కోవిడ్ నేపథ్యంలో విధించిన ఆంక్షలన్నింటినీ రమారమి ఎత్తివేసిన క్రమంలో సినిమాల షూటింగులు ఊపందుకుంటున్నాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా అన్ని సినిమాల షూటింగులూ ప్రారంభించాయి. అయితే కరోనా... Read more

  • Actress kajal aggarwal confirms marriage with gautam kitchlu

    తన పెళ్లి రోజు తేదీని ప్రకటించిన నటి కాజల్ అగర్వాల్

    Oct 06 | యావత్ భారత సినీ పరిశ్రమతో పాటు టాలీవుడ్ పరిశ్రమ కూడా కోవిడ్ కారణంగా లాక్ డౌన్ ప్రకటించడంతో మూతబడి.. తాజా మార్గదర్శకాల నేపథ్యంలో ఇప్పుడిప్పుడే గాడిన పడుతొంది. అయితే ఈ ఖాళీ సమయాన్ని కూడా... Read more

  • Rrr komaram bheem aka jr ntrs teaser to be out on october 22nd

    ఆర్ఆర్ఆర్ అప్ డేట్: 22న కుమరం భీమ్ టీజర్ విడుదల.!

    Oct 06 | యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో చారిత్రక నేపథ్యమున్న చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌ రూపోందుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ సెన్సేషనల్ డైరక్టర్ జక్కన్న బాహుబలి... Read more

  • Yeleti cooking chess backdrop for nithin check

    హీరో నితిన్ కు చెక్ పెట్టిన దర్శకుడు ఏలేటి.!

    Oct 02 | భీష్మ చిత్రంతో చక్కటి హిట్ అందుకుని.. ఆ వెంటనే ఓ ఇంటివాడైన హీరో నితిన్ కు టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి ‘చెక్’ పెడుతున్నాడు. అదేంటని అనుకుంటారా.. చంద్రశేఖర్ ఏలేటి ద‌ర్శ‌క‌త్వంలో నితిన్... Read more

Today on Telugu Wishesh